Poojalu
వివాహం కోసం.. సరైన సమయంలో వివాహం జరగాలని అందరూ కోరుకుంటారు. కాని కొన్ని అవాంతరాల వల్ల కొందరికి పెళ్లి ఆలస్యం అవుతుంటుంది. అటువంటి వారు తమ వివాహం వెంటనే జరిగిపోవాలని దేవుళ్లను మొక్కుతుండడం చూస్తూనే ఉంటాం.. త్వరగా పెళ్లి కోసం కింద చెప్పిన విధంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంతకూ ఏం చేయాలంటే. Continue Reading