Dasha maha vidyalu

Sri Matangi Ashtottara Shatanamavali

శ్రీ మాతంగీ అష్టోత్తరశతనామావళిః

ఓం మహామత్తమాతంగిన్యై నమః |

ఓం సిద్ధిరూపాయై నమః |

ఓం యోగిన్యై నమః |

ఓం భద్రకాళ్యై నమః |

ఓం రమాయై నమః |

ఓం భవాన్యై నమః |

ఓం భయప్రీతిదాయై నమః |

ఓం భూతియుక్తాయై నమః |

ఓం భవారాధితాయై నమః | ౯

ఓం భూతిసంపత్కర్యై నమః |

ఓం జనాధీశమాత్రే నమః |

ఓం ధనాగారదృష్ట్యై నమః |

ఓం ధనేశార్చితాయై నమః |

ఓం ధీరవాస్యై నమః |

ఓం వరాంగ్యై నమః |

ఓం ప్రకృష్టాయై నమః |

ఓం ప్రభారూపిణ్యై నమః |

ఓం కామరూపాయై నమః | ౧౮

ఓం ప్రహృష్టాయై నమః |

ఓం మహాకీర్తిదాయై నమః |

ఓం కర్ణనాల్యై నమః |

ఓం కారాళ్యై నమః |

ఓం భగాయై నమః |

ఓం ఘోరరూపాయై నమః |

ఓం భగాంగ్యై నమః |

ఓం భగాఖ్యాయై నమః |

ఓం భగప్రీతిదాయై నమః | ౨౭

ఓం భీమరూపాభవాన్యై నమః |

ఓం మహాకౌశిక్యై నమః |

ఓం కోశపూర్ణాయై నమః |

ఓం కిశోర్యై నమః |

ఓం కిశోరప్రియానందఈహాయై నమః |

ఓం మహాకారణాయై నమః |

ఓం అకారణాయై నమః |

ఓం కర్మశీలాయై నమః |

ఓం కపాల్యై నమః | ౩౬

ఓం ప్రసిద్ధాయై నమః |

ఓం మహాసిద్ధఖండాయై నమః |

ఓం మకారప్రియాయై నమః |

ఓం మానరూపాయై నమః |

ఓం మహేశ్యై నమః |

ఓం మహోల్లాసిన్యై నమః |

ఓం లాస్యలీలాలయాంగ్యై నమః |

ఓం క్షమాయై నమః |

ఓం క్షేమశీలాయై నమః | ౪౫

ఓం క్షపాకారిణ్యై నమః |

ఓం అక్షయప్రీతిదాయై నమః |

ఓం భూతియుక్తాభవాన్యై నమః |

ఓం భవారాధితాయై నమః |

ఓం భూతిసత్యాత్మికాయై నమః |

ఓం ప్రభోద్భాసితాయై నమః |

ఓం భానుభాస్వత్కరాయై నమః |

ఓం ధరాధీశమాత్రే నమః |

ఓం ధనాగారదృష్ట్యై నమః | ౫౪

ఓం ధనేశార్చితాయై నమః |

ఓం ధీవరాయై నమః |

ఓం ధీవరాంగ్యై నమః |

ఓం ప్రకృష్టాయై నమః |

ఓం ప్రభారూపిణ్యై నమః |

ఓం ప్రాణరూప్యాయై నమః |

ఓం ప్రకృష్టస్వరూపాయ నమః |

ఓం స్వరూపప్రియాయ నమః |

ఓం చలత్కుండలాయై నమః | ౬౩

ఓం కామినీకాంతయుక్తాయై నమః |

ఓం కపాలాయై నమః |

ఓం అచలాయై నమః |

ఓం కాలకోద్ధారిణ్యై నమః |

ఓం కదంబప్రియాయై నమః |

ఓం కోటర్యై నమః |

ఓం కోటదేహాయై నమః |

ఓం క్రమాయై నమః |

ఓం కీర్తిదాయై నమః | ౭౨

ఓం కర్ణరూపాయై నమః |

ఓం లక్ష్మ్యై నమః |

ఓం క్షమాంగ్యై నమః |

ఓం క్షయప్రేమరూపాయై నమః |

ఓం క్షపాయై నమః |

ఓం క్షయాక్షాయై నమః |

ఓం క్షయాఖ్యాయై నమః |

ఓం క్షయప్రాంతరాయై నమః |

ఓం క్షవత్కామిన్యై నమః | ౮౧

ఓం క్షారిణ్యై నమః |

ఓం క్షీరపూషాయై నమః |

ఓం శివాంగ్యై నమః |

ఓం శాకంభర్యై నమః |

ఓం శాకదేహాయై నమః |

ఓం మహాశాకయజ్ఞాయై నమః |

ఓం ఫలప్రాశకాయై నమః |

ఓం శకాహ్వాయై నమః |

ఓం అశకాహ్వాయై నమః | ౯౦

ఓం శకాఖ్యాయై నమః |

ఓం శకాయై నమః |

ఓం శకాక్షాంతరోషాయై నమః |

ఓం సురోషాయై నమః |

ఓం సురేఖాయై నమః |

ఓం మహాశేషయజ్ఞోపవీతప్రియాయై నమః |

ఓం జయంత్యై నమః |

ఓం జయాయై నమః |

ఓం జాగ్రత్యై నమః | ౯౯

ఓం యోగ్యరూపాయై నమః |

ఓం జయాంగాయై నమః |

ఓం జపధ్యానసంతుష్టసంజ్ఞాయై నమః |

ఓం జయప్రాణరూపాయై నమః |

ఓం జయస్వర్ణదేహాయై నమః |

ఓం జయజ్వాలిన్యై నమః |

ఓం యామిన్యై నమః |

ఓం యామ్యరూపాయై నమః |

ఓం జగన్మాతృరూపాయై నమః | ౧౦౮

ఓం జగద్రక్షణాయై నమః |

ఓం స్వధావౌషడంతాయై నమః |

ఓం విలంబావిలంబాయై నమః |

ఓం షడంగాయై నమః |

ఓం మహాలంబరూపాయై నమః |

ఓం అసిహస్తాయై నమః |

ఓం పదాహారిణ్యై నమః |

ఓం హారిణ్యై నమః |

ఓం మహామంగళాయై నమః | ౧౧౭

ఓం మంగళప్రేమకీర్త్యై నమః |

ఓం నిశుంభక్షిదాయై నమః |

ఓం శుంభదర్పాపహాయై నమః |

ఓం ఆనందబీజాదిముక్తిస్వరూపాయై నమః |

ఓం చండముండాపదాయై నమః |

ఓం ముఖ్యచండాయై నమః |

ఓం ప్రచండాఽప్రచండాయై నమః |

ఓం మహాచండవేగాయై నమః |

ఓం చలచ్చామరాయై నమః |

ఓం చామరాచంద్రకీర్త్యై నమః |

ఓం సుచామీకరాయై నమః |

ఓం చిత్రభూషోజ్జ్వలాంగ్యై నమః |

ఓం సుసంగీతగీతాయై నమః | ౧౩౦

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *