Yathra

Navagraha Temples in Tamil Nadu: A Guide for Pilgrims and Visitors

In the Hindu tradition, the Navagrahas, or nine planets, are considered to have a significant influence on human life. Each planet is associated with a specific deity and has its own unique characteristics and powers. Worshipping the Navagrahas is believed to bring auspiciousness, ward off evil, and mitigate the negative effects of planetary afflictions.

The Navagraha Temples

The following is a list of the Navagraha temples in Tamil Nadu, along with their corresponding deities:

  • Sun: Suryanar Kovil, Thanjavur
  • Moon: Thingalur, Thanjavur
  • Mars: Vaitheeswaran Kovil, Nagapattinam
  • Mercury: Thiruvenkadu, Nagapattinam
  • Jupiter: Alangudi, Thanjavur
  • Venus: Kanjanur, Thanjavur
  • Saturn: Thirunallar, Karaikal
  • Rahu: Thirunageswaram, Thanjavur
  • Ketu: Keezhperumpallam, Nagapattinam

Significance of the Navagraha Temples

The Navagraha temples are considered to be important places of pilgrimage for Hindus. It is believed that visiting these temples and offering prayers to the Navagrahas can help to remove obstacles, overcome challenges, and achieve one’s goals in life.

Visiting the Navagraha Temples

If you are planning to visit the Navagraha temples in Tamil Nadu, here are a few things to keep in mind:

  • Dress code: Most temples require visitors to dress modestly. Men should wear a dhoti or kurta, while women should wear a sari or salwar kameez.
  • Temple timings: The temples are typically open from dawn to dusk. However, it is advisable to check the specific timings before you visit.
  • Photography: Photography is not permitted inside all temples. It is best to ask permission before taking any photographs.
  • Dakshina (offering): It is customary to offer a dakshina (offering) to the temple priest. The amount is typically nominal.

Conclusion

The Navagraha temples in Tamil Nadu are important places of pilgrimage for Hindus. Visiting these temples and offering prayers to the Navagrahas can be a rewarding spiritual experience.

Here are some additional tips for visiting the Navagraha temples:

  • Plan your trip in advance: The Navagraha temples are spread out across Tamil Nadu, so it is important to plan your trip in advance.
  • Hire a guide: A guide can help you understand the significance of the temples and the rituals associated with them.
  • Learn about the Navagrahas: Before you visit the temples, it is helpful to learn about the Navagrahas and their powers.
  • Be respectful: The temples are sacred places of worship, so it is important to be respectful of the deities and the other pilgrims.

I hope this information is helpful. Please feel free to ask if you have any other questions.

*ॐ ఓం నమః శివాయ ॐ*

తమిళనాడు రాష్ట్రములోని
#నవగ్రహ_ఆలయాలు

నవగ్రహములు తొమ్మిది , ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది.

1) సూర్యనార్_కోయిల్_తిరుమంగళంకుడి.
తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లలో కుంభకోణం నుండి 15 km దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ పిలువబడే సూర్యదేవలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుదు ఆయన సతిమనులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .
ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలం లో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది .
ఈ ఆలయ ప్రగాణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్షి ని , నవగ్రహాల చే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచు.
ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.
ఈ ఆలయ పూజలు చాల నిష్ఠ గా జరుగుతాయి , పూజంనతరము ( పూజ తరువాత ) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్య వలసి వుంటుంది , మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో వున్నతరి అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది ..

2) #చంద్రగ్రహ_దేవాలయము_తిరువైయార్ .
తిరువైయారుకు 5 k.m దూరములొ చంద్రగ్రహ దేవాలయము వుంది .
#తిన్గాలుర్_కోవిల్ అని పిలువబడే చంద్ర దేవాలయము లోని చంద్రభగావానుని దర్శనము సుఖాన్ని , దిర్ఘాయుస్సున్ని , ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము .
సెప్టెంబర్ – అక్టోబర్ మాసాలలో వొచ్చే ఫల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగము పై సరాసరిగా ప్రసరించడము విసేషమయినది…

3) #అంగారక (#కుజ) గ్రహ దేవాలయము – #తిరువైయర్ .
తిరువైయర్కు 6 k.m దూరములొ అంగారక ( కుజ) గ్రహ దేవాలయము వున్నది .
ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము , నమ్మఖము ,
ధైర్యము , విజయము , శక్తికి అంగారకుడే కారణము ,.
వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .

4) #బుధగ్రహ_దేవాలయము_తిరువెన్నాడు .
అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది ,
ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వ రుడు . అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి .
వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు .కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది .
ఇక్కడ వ్యాపారానికి మరియు బుద్ధిని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము .

5) #బృహస్పతి ( #గురు) గ్రహ దేవాలయము – #ఆలంగుడి.
కుంభకోణానికి 18 k.m దూరములొ ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది . ఈ ఆలయాని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు . ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము .
దీనిని క్రి.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు .
శివుడే దేవ గురువు బృహస్పతి నామదెయము తో గురుదక్షిణామూర్తి గా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది .
భోలాశంఖరుడు ఇకదె హాలాహలని సేవించి గోతులో దాచిన స్థలము ఇదె. ఆ విధము గా ఆపద నుంచి గట్టేక్కించిన శివుణ్ణి ‘ ఆపత్ సహాయే శ్వ రర్ ( ఆపద్భాందవుడు ) గా కొలిచారు దేవతలు .
గురుడికి ఇష్టమైన గురువారము నాడు , నానా బెట్టిన శనగలను పసుపుతాడుతో మాల గ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు , వెనుకబడిన వారు చదువులో మరియు ఎ పని అయిన అయిపోవలిసిన వారికి , విద్యలో ఆటకములు , పనిలోనూ అన్ని తొలగి పోతాయని నమ్మకము ..
గురు గ్రహ దోషాలు వున్నవారు ఆలం గుడి దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధములొ నేతితో 24 దీపాలు భక్తి తో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి , గ్రుహ శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడా విశ్వాసము .

6) #శుక్ర_గ్రహ_దేవాలయము_కామ్చనూరు .
3 k.m దూరములొ శుక్ర గ్రహ దేవాలయము వుంది .
దీనెకి పాలాశవనం , బ్రహ్మపరి , అగ్నిస్థలము అని పేర్లు కోడా వున్నాయి .
ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు .

7) #శని_గ్రహ_దేవాలయము_తిరునల్లార్ .
ఇది కుభాకోణానికి 53 k.m ధూరములొ వున్నది .
ఇక్కడి నది తిర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరించి పోతాయని భక్తుల నమ్మకము .
ఈ ఆలయములో వెలిసిన స్వామివారి పేరు దర్భారన్యేశ్వరుడు , ఈ దేవుడికి గరిక అంటే చాల ప్రీతి . అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రము గా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కూడా అంటారు .
ఈ దేవాలయములో దర్శించినపుడు భక్తులు దర్భల కోసలు ముడివేస్తారు . ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము .
ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది ., ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్నా గుడి ఇదే .
శనిశ్వరుని తో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు .
ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కూడ వున్నది .
ఇక్కడ శనిశ్వరుని కి నిత్యము అభిషేకము జరుగుతుంది .

8) #రాహు_గ్రహ_దేవాలయము – #తిరునగేశ్వరాము
కుభాకోణానికి 5 k.m దూరములో వుంది .
ఇక్కడ రాహు గ్ర్హమునకు గల దేవాలయము ఇది ఓక్కటే .
ఇక్కడ నిత్యము వచే రాహు కాల సమయములో పాలా భిషేకము చేస్తారు .


9.కేతు స్థలం…

కీజ పేరుం పల్లం అనేచోట ‘’పూం పుహార్’’కు 2 కిలో మీటర్ల దూరంలో కేతు స్థలం ఉంది. ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు. రాహుకేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి, క్షీర సాగర మథనంలో శివునికి సాయం చేశారని ప్రతీతి. ఈ ఆలయం కేతు గ్రహానికి అంకితమైంది

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *