Remedies

ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది

ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది

 1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు.

కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి… అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు “విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల”ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.

 2.కనకధారా స్తోత్రం..!!

“కనకధార స్తోత్రం”ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు… నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.

 3.సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం..!!

ప్రతిరోజూ “సూర్యాష్టకం, ఆదిత్య హృదయం” చదువుతూ.. “సూర్యధ్యానం” చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి అవకాశాలతోపాటు ఫలితాలు కూడా లభిస్తాయి.

4.‘లక్ష్మీ అష్టోత్ర శతనామావళి..

లక్ష్మీ అష్టోత్తర శతనామావళి”ని నిత్యం పారాయణం చేస్తే పిల్లలకు..మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.

5.నవగ్రహ స్తోత్రం..

నవగ్రహ స్తోత్రా”న్ని ప్రతిరోజు చదువుకుంటే.. ఋణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా.. ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు.

 6. హాయగ్రీవ స్తోత్రం..సరస్వతి ద్వాదశ నామాలు.

విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజూ “హయగ్రీవ స్తోత్రం”, “సరస్వతి ద్వాదశ నామాల”ను పఠించాలి.

7. గోపాల స్తోత్రం..!!

సంతానం లేని వారు ప్రతిరోజు “గోపాల స్తోత్రం”ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని… అలాగే గర్భంతో వున్న వారు..ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, శాస్త్రాన్ని ఆధారంగా చెబుతున్నారు.

specific purposes:

  1. Ganesh Stotra for Prosperity
  2. Saraswati Stotram for Knowledge
  3. Lakshmi Stotra for Wealth
  4. Shiva Stotram for Blessings
  5. Hanuman Stotra for Strength
  6. Durga Stotram for Protection
  7. Vishnu Stotra for Harmony
  8. Gayatri Mantra for Enlightenment
  9. Mahalakshmi Stotra for Abundance
  10. Krishna Stotram for Love
  11. Navagraha Stotra for Planetary Balance
  12. Shani Stotram for Saturn Remedies
  13. Kubera Stotra for Financial Gain
  14. Nav Durga Stotra for Navratri
  15. Santoshi Maa Stotram for Contentment
  16. Subramanya Stotra for Focus
  17. Ram Raksha Stotra for Security
  18. Kalabhairava Stotram for Time Management
  19. Surya Stotra for Vitality
  20. Vishnu Sahasranamam for Devotion
  21. Shiva Tandava Stotram for Energy
  22. Lalita Sahasranama for Divine Feminine
  23. Bhairavi Stotra for Courage
  24. Ayyappa Stotram for Pilgrimage
  25. Rahu Ketu Stotra for Lunar Nodes
  26. Dhanvantari Stotram for Health
  27. Kamakshi Stotra for Fertility
  28. Ganesha Atharvashirsha for Wisdom
  29. Vishnu Ashtottara Shatanama for Blessings
  30. Kubera Mantra for Financial Success
  31. Mahamrityunjaya Mantra for Healing
  32. Shiva Panchakshara Stotram for Liberation
  33. Lalitha Pancharatnam for Divine Grace
  34. Kartikeya Stotra for Career Progress
  35. Ganga Stotram for Purification
  36. Shiva Rudrashtakam for Inner Peace
  37. Narasimha Stotram for Fearlessness
  38. Kubera Dhana Prapti Stotram for Wealth
  39. Saraswati Gayatri Mantra for Wisdom
  40. Navagraha Beej Mantras for Planetary Harmony

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *