Dasha maha vidyalu

Sri Bhuvaneshwari Ashtottara Shatanamavali

శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామవళిః

ఓం మహామాయాయై నమః |

ఓం మహావిద్యాయై నమః |

ఓం మహాయోగాయై నమః |

ఓం మహోత్కటాయై నమః |

ఓం మాహేశ్వర్యై నమః |

ఓం కుమార్యై నమః |

ఓం బ్రహ్మాణ్యై నమః |

ఓం బ్రహ్మరూపిణ్యై నమః |

ఓం వాగీశ్వర్యై నమః | ౯

ఓం యోగరూపాయై నమః |

ఓం యోగిన్యై నమః |

ఓం కోటిసేవితాయై నమః |

ఓం జయాయై నమః |

ఓం విజయాయై నమః |

ఓం కౌమార్యై నమః |

ఓం సర్వమంగళాయై నమః |

ఓం పింగళాయై నమః |

ఓం విలాస్యై నమః | ౧౮

ఓం జ్వాలిన్యై నమః |

ఓం జ్వాలరూపిణ్యై నమః |

ఓం ఈశ్వర్యై నమః |

ఓం క్రూరసంహార్యై నమః |

ఓం కులమార్గప్రదాయిన్యై నమః |

ఓం వైష్ణవ్యై నమః |

ఓం సుభగాకార్యై నమః |

ఓం సుకుల్యాయై నమః |

ఓం కులపూజితాయై నమః | ౨౭

ఓం వామాంగాయై నమః |

ఓం వామచారాయై నమః |

ఓం వామదేవప్రియాయై నమః |

ఓం డాకిన్యై నమః |

ఓం యోగినీరూపాయై నమః |

ఓం భూతేశ్యై నమః |

ఓం భూతనాయికాయై నమః |

ఓం పద్మావత్యై నమః |

ఓం పద్మనేత్రాయై నమః | ౩౬

ఓం ప్రబుద్ధాయై నమః |

ఓం సరస్వత్యై నమః |

ఓం భూచర్యై నమః |

ఓం ఖేచర్యై నమః |

ఓం మాయాయై నమః |

ఓం మాతంగ్యై నమః |

ఓం భువనేశ్వర్యై నమః |

ఓం కాంతాయై నమః |

ఓం పతివ్రతాయై నమః | ౪౫

ఓం సాక్ష్యై నమః |

ఓం సుచక్షవే నమః |

ఓం కుండవాసిన్యై నమః |

ఓం ఉమాయై నమః |

ఓం కుమార్యై నమః |

ఓం లోకేశ్యై నమః |

ఓం సుకేశ్యై నమః |

ఓం పద్మరాగిణ్యై నమః |

ఓం ఇంద్రాణ్యై నమః | ౫౪

ఓం బ్రహ్మచండాల్యై నమః |

ఓం చండికాయై నమః |

ఓం వాయువల్లభాయై నమః |

ఓం సర్వధాతుమయీమూర్త్యై నమః |

ఓం జలరూపాయై నమః |

ఓం జలోదర్యై నమః |

ఓం ఆకాశ్యై నమః |

ఓం రణగాయై నమః |

ఓం నృకపాలవిభూషణాయై నమః | ౬౩

ఓం నర్మదాయై నమః |

ఓం మోక్షదాయై నమః |

ఓం కామధర్మార్థదాయిన్యై నమః |

ఓం గాయత్ర్యై నమః |

ఓం సావిత్ర్యై నమః |

ఓం త్రిసంధ్యాయై నమః |

ఓం తీర్థగామిన్యై నమః |

ఓం అష్టమ్యై నమః |

ఓం నవమ్యై నమః | ౭౨

ఓం దశమ్యై నమః |

ఓం ఏకాదశ్యై నమః |

ఓం పౌర్ణమాస్యై నమః |

ఓం కుహూరూపాయై నమః |

ఓం తిథిమూర్తిస్వరూపిణ్యై నమః |

ఓం సురారినాశకార్యై నమః |

ఓం ఉగ్రరూపాయై నమః |

ఓం వత్సలాయై నమః |

ఓం అనలాయై నమః | ౮౧

ఓం అర్ధమాత్రాయై నమః |

ఓం అరుణాయై నమః |

ఓం పీతలోచనాయై నమః |

ఓం లజ్జాయై నమః |

ఓం సరస్వత్యై నమః |

ఓం విద్యాయై నమః |

ఓం భవాన్యై నమః |

ఓం పాపనాశిన్యై నమః |

ఓం నాగపాశధరాయై నమః | ౯౦

ఓం మూర్త్యై నమః |

ఓం అగాధాయై నమః |

ఓం ధృతకుండలాయై నమః |

ఓం క్షతరూప్యై నమః |

ఓం క్షయకర్యై నమః |

ఓం తేజస్విన్యై నమః |

ఓం శుచిస్మితాయై నమః |

ఓం అవ్యక్తాయై నమః |

ఓం వ్యక్తలోకాయై నమః | ౯౯

ఓం శంభురూపాయై నమః |

ఓం మనస్విన్యై నమః |

ఓం మాతంగ్యై నమః |

ఓం మత్తమాతంగ్యై నమః |

ఓం మహాదేవప్రియాయై నమః |

ఓం దైత్యహన్త్ర్యై నమః |

ఓం వారాహ్యై నమః |

ఓం సర్వశాస్త్రమయ్యై నమః |

ఓం శుభాయై నమః | ౧౦౮

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *