Laxmi Devi

శ్రీ అష్టలక్ష్మీ మంత్రసిద్ధి విధానం

🌷శ్రీ అష్టలక్ష్మీ మంత్రసిద్ధి విధానం🌷

ఆదౌ శ్రీరమానాథధ్యానం
శ్రీవత్సవక్షసం విష్ణుం చక్రశంఖసమన్వితం .
వామోరువిలసల్లక్ష్మ్యాఽఽలింగితం పీతవాససం ..

సుస్థిరం దక్షిణం పాదం వామపాదం తు కుంజితం .
దక్షిణం హస్తమభయం వామం చాలింగితశ్రియం ..

శిఖిపీతాంబరధరం హేమయజ్ఞోపవీతినం .
ఏవం ధ్యాయేద్రమానాథం పశ్చాత్పూజాం సమాచరేత్ ..

ఋషిః – ఛందః – దేవతా – వినియోగః
అస్య శ్రీఅష్టలక్ష్మీమహామంత్రస్య – దక్షప్రజాపతిః ఋషిః –
గాయత్రీ ఛందః – మహాలక్ష్మీర్దేవతా – శ్రీం బీజం – హ్రీం శక్తిః –
నమః కీలకం – శ్రీమహాలక్ష్మీప్రసాదేన అష్టైశ్వర్యప్రాప్తిద్వారా
మనోవాక్కాయసిద్ధ్యర్థే జపే వినియోగః ..

కరన్యాసః
శ్రీం హ్రీం శ్రీం కమలే శ్రీం హ్రీం శ్రీం అంగుష్టాభ్యాం నమః .
శ్రీం హ్రీం శ్రీం కమలాలయే శ్రీం హ్రీం శ్రీం తర్జనీభ్యాం నమ ..

శ్రీం హ్రీం శ్రీం ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మధ్యమాభ్యాం నమః .
శ్రీం హ్రీం శ్రీం ప్రసీద శ్రీం హ్రీం శ్రీం అనామికాభ్యాం నమః .
శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై శ్రీం హ్రీం శ్రీం కనిష్ఠికాభ్యాం నమః .
శ్రీం హ్రీం శ్రీం నమః శ్రీం హ్రీం శ్రీం కరతలకరపృష్ఠాభ్యాం నమః ..

హృదయాది న్యాసః
శ్రీం హ్రీం శ్రీం కమలే శ్రీం హ్రీం శ్రీం హృదయాయ నమః .
శ్రీం హ్రీం శ్రీం కమలాలయే శ్రీం హ్రీం శ్రీం శిరసే స్వాహా .
శ్రీం హ్రీం శ్రీం ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శిఖాయై వషట్ .
శ్రీం హ్రీం శ్రీం ప్రసీద శ్రీం హ్రీం శ్రీం కవచాయ హుం .
శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై శ్రీం హ్రీం శ్రీం నేత్రత్రయాయ వౌషట్ .
శ్రీం హ్రీం శ్రీం నమః శ్రీం హ్రీం శ్రీం అస్త్రాయ ఫట్ .
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ..

ధ్యానం –
వందే లక్ష్మీం వరశశిమయీం శుద్ధజాంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీం .
బీజాపూరం కనకకలశం హేమపద్మే దధానాం
ఆద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ..

పూజా

ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః జగత్ప్రసూత్యై మహాలక్ష్మ్యై ఓం –
లం పృథ్వీతత్త్వాత్మకం గంధం సమర్పయామి నమః .
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః జగత్ప్రసూత్యై మహాలక్ష్మ్యై ఓం –
హం ఆకాశతత్త్వాత్మకం పుష్పం సమర్పయామి నమః .
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః జగత్ప్రసూత్యై మహాలక్ష్మ్యై ఓం –
యం వాయుతత్త్వాత్మకం ధూపమాఘ్రాపయామి నమః .
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః జగత్ప్రసూత్యై మహాలక్ష్మ్యై ఓం –
రం వహ్నితత్త్వాత్మకం దీపం దర్శయామి నమః .
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః జగత్ప్రసూత్యై మహాలక్ష్మ్యై ఓం –
వం అమృతతత్త్వాత్మకం నైవేద్యం సమర్పయామి నమః .
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః జగత్ప్రసూత్యై మహాలక్ష్మ్యై ఓం –
సం సర్వతత్త్వాత్మకం సర్వోపచారపూజాం సమర్పయామి నమః .
అష్టనామార్చనా
ఓం ఆదిలక్ష్మ్యై నమః . ఓం సంతానలక్ష్మ్యై నమః .
ఓం గజలక్ష్మ్యై నమః . ఓం ధనలక్ష్మ్యై నమః .
ఓం ధాన్యలక్ష్మ్యై నమః . ఓం విజయలక్ష్మ్యై నమః .
ఓం వీరలక్ష్మ్యై నమః . ఓం ఐశ్వర్యలక్ష్మ్యై నమః .
షోడశ మాతృకార్చనా
అం కామాకర్షిణ్యై నమః . ఆం బుద్ధ్యాకర్షిణ్యై నమః .
ఇం అహంకారాకర్షిణ్యై నమః . ఈం శబ్దాకర్షిణ్యై నమః .
ఉం స్పర్శాకర్షిణ్యై నమః . ఊం రూపాకర్షిణ్యై నమః .
ఋం రసాకర్షిణ్యై నమః . ౠం గంధాకర్షిణ్యై నమః .
ఌం చిత్తాకర్షిణ్యై నమః . ౡం ధైర్యాకర్షిణ్యై నమః .
ఏం స్మృత్యాకర్షిణ్యే నమః . ఐం నామాకర్షిణ్యే నమః .
ఓం బీజాకర్షిణ్యే నమః . ఔం ఆత్మాకర్షిణ్యే నమః .
అం అమృతాకర్షిణ్యే నమః . అః శరీరాకర్షిణ్యై నమః .
కుంభాది కుంభగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపం .
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మయి స్థిరా ..

జపప్రకారం
గురు ప్రార్థనా – ఓం నమః శ్రీగురుదేవాయ పరమపురుషాయ నమః .
అష్టైశ్వర్యలక్ష్మీ దేవతాః .
వశీకరాయ సర్వారిష్టవినాశనాయ త్రైలోక్యవశాయై స్వాహా ..

మూలమంత్రం .
1 ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద
శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః .
2 ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః జగత్ప్రసూత్యై స్వాహా .
3 ఓం శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మ్యై కమలధారిణ్యే సిమ్హవాహిన్యై స్వాహా .

వైదికమంత్రం
మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి .
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ..

మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి .
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ..

పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే .
సాన్నిధ్యం కురు మే చిత్తే విష్ణువక్షస్థలాలయే ..

భగవద్దక్షిణే పార్శ్వే ధ్యాయేచ్ఛ్రియమవస్థితాం .
ఈశ్వరీం సర్వభూతానాం జననీం సర్వదేహినాం ..

🌷అస్య శ్రీఅష్టలక్ష్మీమాలామంత్రస్య – భృగు ఋషిః – అనుష్టుప్ ఛందః -మహాలక్ష్మీర్దేవతా – శ్రీం బీజం – హ్రీం శక్తిః – ఐం కీలకం –
శ్రీఅష్టలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః .

ఓం నమో భగవత్యై లోకవశీకరమోహిన్యై,
ఓం ఈం ఐం క్షీం, శ్రీ ఆదిలక్ష్మీ, సంతానలక్ష్మీ, గజలక్ష్మీ,
ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, విజయలక్ష్మీ,
వీరలక్ష్మీ, ఐశ్వర్యలక్ష్మీ, అష్టలక్ష్మీ ఇత్యాదయః మమ హృదయే
దృఢతయా స్థితా సర్వలోకవశీకరాయ, సర్వరాజవశీకరాయ,
సర్వజనవశీకరాయ సర్వకార్యసిద్ధిదే, కురు కురు, సర్వారిష్టం
జహి జహి, సర్వసౌభాగ్యం కురు కురు,
ఓం నమో భగవత్యై శ్రీమహాలాక్ష్మ్యై హ్రీం ఫట్ స్వాహా ..

ఇతి శ్రీఅష్టలక్ష్మీమాలామంత్రం సంపూర్ణం .

ఇతి శ్రీఅష్టలక్ష్మీమంత్రసిద్ధివిధానం సంపూర్ణం .

🌷శ్రీ మాత్రే నమః🌷

Related Posts

  1. VENKATA SUBBAIAH says:

    సాధారణ గృహస్థులు కూడా ఈ పూజా విధానం ఆచరించవచ్చ? లేదా ? తెలుపగలరు అని మనవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *