Durga STHOTHRAS
లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || ౧ || హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || ౨ || పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి || ౩ || శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను Continue Reading