STHOTHRAS
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండతెట్టలాయ మహిమలే తిరుమల కొండ || వేదములే శిలలై వెలసినది కొండయేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండశ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ || సర్వదేవతలు మృగజాతులై చరించే కొండనిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |వుర్వి దపసులే తరువులై నిలచిన Continue Reading