STHOTHRAS శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు

Sri Nrusimha Saraswati Ashtakam – శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం

ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం

నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ |

గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం

వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || ౧ ||

మోహపాశ అంధకార జాతదూర భాస్కరం

ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకమ్ |

సేవ్యభక్తబృంద వరద భూయో భూయో నమామ్యహం

వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || ౨||

చిత్తజారి వర్గషడ్కమత్త వారణాంకుశం

సత్యసార శోభితాత్మ దత్త శ్రియావల్లభమ్ |

ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం

వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || ౩ ||

వ్యోమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం

కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనమ్ |

కామితార్థదాతృ భక్తకామధేను శ్రీగురుం

వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || ౪ ||

పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం

చండదురితఖండనార్థ దండధారి శ్రీగురుమ్ |

మండలీకమౌళి మార్తాండ భాసితాననం

వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || ౫ ||

వేదశాస్త్రస్తుత్యపాదమాదిమూర్తి శ్రీగురుం

నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యయమ్ |

సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం

వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || ౬ ||

అష్టయోగతత్త్వ నిష్ఠతుష్ట జ్ఞానవారిధిం

కృష్ణవేణీ తీరవాస పంచనదీ సంగమమ్ |

కష్టదైన్యదూర భక్తతుష్ట కామ్యదాయకం

వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ || ౭ ||

నారసింహ సరస్వతీశ నామమష్టమౌక్తికం

హార కృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజమ్ |

ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం

ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదావిభుమ్ || ౮ ||

నారసింహ సరస్వతీశ అష్టకం చ యః పఠేత్

ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనమ్ |

సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం

చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యః పఠేత్ || ౯ ||

ఇతి శ్రీగురుచరితామృతే శ్రీనృసింహ సరస్వత్యుపాఖ్యానే సిద్ధనామధారక సంవాదే శ్రీనృసింహ సరస్వతీ అష్టకమ్ ||

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *