Remedies

Sakala Karyasiddi Stotram-సకల కార్యసిద్ది స్తోత్రం

శ్రీ లక్ష్మీ మహిమ-సకల కార్యసిద్ది స్తోత్రం

అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి..ఋణ బాధలు తీరి ఆర్థికాభివృద్ధి కి..రోజూ..3సార్లు..శుక్రవారం 8 సార్లు పఠించండి..!

భధ్రకాళి కరాళిచ మహాకాళి తిలోత్తమ

కాళి కరాళ వక్త్రాంత కామాక్షి కామద శుభ

మహాలక్ష్మిర్ మహా కాళి మహా కన్య సరస్వతి

భోగ వైభవ సంతాత్రి భక్తానుగ్రహకారిణి

జయ చ విజయ చైవ జయంతి అపరాజిత

కుబ్జిక కాళిక సస్త్రి వీణా పుస్తకధారిణి

పిప్పల చ విశాలాక్షి రక్షోగ్ని వృష్టికారిణి

దుష్ట విద్రావిణి దేవి సర్వోపద్రవనాశిని

అర్ధనారీశ్వరీ దేవి సర్వ విద్య ప్రదాయిణి

భార్గవి పూజాక్షి వోద్య సర్వోప నిష తాస్థిత

కేతకి మల్లిక శోకా వారహి ధరణి ధృవ

నారసింహి మహోగ్రాస్య భక్తనామార్తినాశిని

కైవల్య పదవి పుణ్య కైవల్య ఙ్ఞాన లక్షిత

భ్రమసంపత్తి రూప చ భ్రమ సంపత్తికారిణి

సర్వ మంగళ సంపన్న సాక్షాత్ మంగళ దేవత

దేహి హృద్ దీపిక దీప్తిజీష్మ పాప ప్రనాశిణి

క్షీరద్ర జంతు భయాగ్నీ చ విష రోగాది భంజని

సద సంత సద సిద్ధ కృషత్చిత్ర నివారిణి

మంగళం మంగళం త్వం దేవదానం చ దేవత

త్వముథ మోథ మానం చ శ్రేయ పరమామృతం

ధన ధాన్యా భి వృద్ధిశ్చ సార్వభౌమ సుగోస్రయా

ఆంధోలికాధి సౌభాగ్యం మత్తెపాది మహోదయా

పుత్ర పౌత్రాభి వృద్ధిశ్చ విద్య భోగ బలాధికం

ఆయురారోగ్య సంపత్తి అష్ఠైశ్వర్యం త్వమేవాహి

దేవి దేహి ధనం, దేవి దేహి యశోమయీ

కీర్తిం దేహి, సుఖం దేహి, ప్రసీత హరి వల్లభే..!!

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *