Home Archive by category Yathra (Page 9)

Yathra

Yathra
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం – #అంతర్వేది , #సఖినేటిపల్లి మండలం , తూ. గో. జిల్లా ఈ ఆలయం చాలా పురాతనమైనది స్పష్టంగా వినిపించే సముద్రహోరు, గోదావరి సముద్రంలో కలిసే చోటు కన్నులారా చూడవచ్చు ఇక్కడ. సముద్రపు నీరు, గోదావరి నీరు రెండు విడివిడిగా పారుతు ఇక్కడ కలుస్తాయి. ఆ ప్రదేశాన్నే అన్నా చెల్లెళుల గట్టు అంటారు. పశిష్ఠగోదావరి సంద్రంలో కలిసే సాగరసంగమస్థలం ఉవ్వెత్తున Continue Reading