shiva
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల ‘శతరుద్రీయా’నికి ‘రుద్రం’ అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి ‘రుద్రం’, ‘ఏకరుద్రం’ అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 Continue Reading