Laxmi Devi STHOTHRAS
ఓం శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మై వరలక్ష్మై నమో నమః | నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧ వచోలక్ష్మై కావ్యలక్ష్మై గానలక్ష్మ్యై నమో నమః | నమస్తే శృంగారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨ || ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః | నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో Continue Reading