Home 2020 May 12 (Page 2)
Yathra
శివుడు లీలామయుడు. సర్వాంతర్యామి. భోళా శంకరుడైన శివుడు ఆశ్రిత జన రక్షకుడిగా తన పేరును సార్ధకం చేసుకున్నాడు. ఈ లోకంలోని సమస్తమైన పాపాలు,దుష్కర్మలు శివనామ స్మరణంతోనే మటుమాయమవుతాయని శివపురాణాలు చెప్తాయి. అలా శివుడు కొలువు దీరిన మరో అతి పురాతన దివ్యక్షేత్రమే త్రిపురాంతకం. శ్రీశైల పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహా శైవధామమే త్రిపురాంతకం. Continue Reading