Rasi pahalalu
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయం: 11  వ్యయం: 8 రాజ్యపూజ్యం : 5 అవమానం: 4  ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి. Continue Reading