Home 2020 March 22 (Page 2)
Health
ఒక చీమని,ఉడ‌త‌ని కూడా.. దాని బ‌తుకు దాన్ని బ‌త‌క‌నివ్వాలి.. లేక‌పోతే మ‌న‌ల్ని బ‌త‌క‌నివ్వ‌ని జీవులు భూమ్మీద పుడుతాయి అందుకే ప్రకృతిని బ్రతకనివ్వండి. అది మనల్ని బ్రతకనిస్తుంది. లోకా సమస్తా సుఖి:నో భవంతు అని హిందూ ధర్మం అంటుంది. ఈ భూమ్మీద గూడు ఎక్క‌డ క‌ట్టుకోవాలో తెలియ‌క పిచ్చిదానిలా తిరిగే ఒక పిచ్చుక‌లకి,పక్షులకి కూడా ఈ భూమ్మీద హ‌క్కుంది. ప్రస్తుతం ప్రపంచమంతా.. ఇళ్లలోనే Continue Reading