Home Posts tagged ugadi 2021
Pandugalu
ఉగస్య ఆది అనేదే ఉగాది. “ఉగ” అనగా నక్షత్ర గమనము – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగము’ అనగా రెండు లేక జంట అని కూడా Continue Reading