Home Posts tagged sri krishna dasavatharam
Lord Krishna STHOTHRAS
మల్లెపూలహారమెయ్యవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణ మత్స్యావతారుడనెద కుప్పికుచ్చుల జడలువెయ్యవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణ కూర్మావతారుడనెద వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరహావతారుడనవే వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణ వరహావతారుడనెద Continue Reading