Home Posts tagged sankata nashana ganesha stotram telugu (Page 2)
Gnaesha STHOTHRAS
గకారరూపో గంబీజో గణేశో గణవందితః |గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః || 1 || గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః |గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః || 2 || గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః |గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || 3 || గంజానిరత శిక్షాకృద్గణితజ్ఞో గణోత్తమః |గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః || 4 || గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః |గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః || Continue Reading