Home Posts tagged lock down
News
లాక్‌డౌన్.. నిన్న మొన్నటి వరకూ మనకు అంతగా పరిచయం లేని పదం ఇది. చైనాలో వుహాన్ నగరాన్ని లాక్‌డౌన్ చేశారు. ఇటలీ మొత్తాన్ని లాక్ డౌన్ చేశారనే వార్తలను చదువుకున్నాం. కానీ కరోనా రక్కసి కోరలు చాచి.. మరణమృందంగం మోగించాలని చూస్తున్న వేళ… లాక్‌డౌన్ ప్రభావం మెల్లగా మనకు అనుభవంలోకి వస్తోంది. కరోనా Continue Reading