Home Posts tagged DEVI MAHATMYAM MANGALA HAARATI
Durga STHOTHRAS
శ్రీ చక్ర పుర మందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం బంగారుతల్లికిదె నీరాజనం బంగారు హారాలు సింగారమొలకించు అంబికా హృదయకు నీరాజనం బంగారుతల్లికిదె నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం బంగారుతల్లికిదె నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కవకంబు కాసులతో Continue Reading