Home Posts tagged chhatrapati shivaji maharaj image
News
హైందవ దేశాన్ని ముష్కర రాజులు కబళిస్తున్న వేళ హిందూ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన ధీరుడు, చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి ఈరోజు. అన్యమతస్తులు చాపకింద నీరులా హైందవ మతాన్ని కబలిస్తున్న ఈ వేళ మనందరం హైందవ ధర్మ పరిరక్షణకు అభినవ శివాజీ లా నడుం కట్టాలని ఆకాంక్షిస్తూ మనసారా ఆ మహాత్ముని స్మరించుకుందాం. Continue Reading