Home Posts tagged bhaktione (Page 2)
Rasi pahalalu
ఉగాది పంచాంగం శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 మేషరాశి : అశ్విని నాలుగుపాదాల వారు, భరణి నాలుగు పాదాల వారు, కృత్తిక ఒకటవ పాదంవారు ఈ రాశిగా పరిగణిస్తాం. ఆదాయం:5, వ్యయం-5రాజపూజ్యం:3, అవమానం-1 మేష రాశి ఫలాలు 2020 ప్రకారము వారికార్యక్రమాల్లో విజయాలను అందుకుంటారు. కష్టపడి పనిచేస్తారు. మిమ్నల్ని మీరు నమ్ముకుంటారు. వృత్తిపరమైన జీవితములో మంచి విజయాలను అందుకుంటారు. Continue Reading