Home Posts tagged శ్రీ అలమేలుమంగా స్మరణ
Padmavathi Devi
పద్మనాభప్రియా అలమేలుమంగా అలమేలుమంగా మనసా స్మరామి పద్మావతీ దేవి అలమేలుమంగా పద్మనాభప్రియా అలమేలుమంగా పద్మోద్భవా అలమేలుమంగా పద్మాలయా దేవి అలమేలుమంగా సుప్రసన్నా అలమేలుమంగా సముద్రతనయా అలమేలుమంగా సురపూజితా అలమేలుమంగా సరోజహస్తా దేవి అలమేలుమంగా సౌభాగ్యదాయిని అలమేలుమంగా సరసిజనయనా అలమేలుమంగా Continue Reading