Home STHOTHRAS Archive by category Sri Rama (Page 2)

Sri Rama

Mangala Harathi Sri Rama
పాడరే మగువలార మంగళ హారతిని ఇవ్వరే హారతిని రామభద్రునకు ||2|| మన రామభద్రునకు సుందరాకారునికి దశరథతనయునకి  కల్యాణరామునకు కర్పూర హారతిని ||2|| పా|| పగడాల హారతిని పట్టాభిరామునకు రతనాల హారతిని రామచంద్రునికి ||2||పా|| నీలాల హారతిని నీలిమేఘ శ్యామునకు సీతా రాఘవునకి ముత్యాల హారతిని ||2|| పా|| రాజీవ నేత్రునకు శుభ మంగళం రామయ్య తండ్రి కి జయ మంగళం శుభ మంగళం నిత్య జయ మంగళం ||2||Continue Reading