Home 2022 February (Page 2)
Mangala Harathi
విజయాల విఘ్నరాజా విద్యా విధాత రారా |2| సర్వంబు సిద్ది గూర్చి సకల ప్రధాత రారా |విజయాల| ఏనాడు నిన్ను మరువా ఇలలోన నిన్ను కొలువా |2| కరుణించి మమ్ము కాపాడు మయ్య కరుణ ప్రదాత గణనాధా ……. |విజయాల| వేదనలు తీర్చు దేవ, వేగముగ నీవు రావా…. |2| వెతలన్ని బాపి పోవా…. మా హారతందుకోవా….. ప్రణవ స్వరూప, పరమేశ దీప పదిలంగ మమ్ము బ్రోవా ||విజయాల||Continue Reading