సర్వబాధల నుండి విముక్తి చేసే దుర్గాదేవి నామం..!!శ్రీదుర్గా ద్వాత్రింశన్నామ మాలా
శ్రీ మాత్రే నమః..!!🙏 దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పగటి వేళలో సూర్య నేత్రంతోను .. సంధ్యా సమయంలో అగ్ని నేత్రంతోను .. రాత్రి సమయంలో…






















