HANUMAN CHALISA,ANJANEYA DANDAKAMhanuman,ANJANEYA DANDAKAM

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం

జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యమ్ |

తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం

భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్ || ౧ ||

భజే పావనం భావనానిత్యవాసం

భజే బాలభానుప్రభాచారుభాసమ్ |

భజే చంద్రికా కుంద మందార హాసం

భజే సంతతం రామభూపాల దాసమ్ || ౨ ||

భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం

భజే తోషితానేక గీర్వాణపక్షమ్ |

భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం

భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ || ౩ ||

కృతాభీలనాదం క్షితక్షిప్తపాదం

ఘనక్రాంత భృంగం కటిస్థోరు జాంఘమ్  

వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశ్మం

జయశ్రీ సమేతం భజే రామదూతమ్ || ౪ ||

చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం

కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండమ్ |

మహాసింహనాదా ద్విశీర్ణత్రిలోకం

భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ || ౫ ||

రణే భీషణే మేఘనాదే సనాదే

సరోషే సమారోపితే మిత్రముఖ్యే |

ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే

నటంతం సమంతం హనూమంత మీడే || ౬ ||

కనద్రత్న జంభారి దంభోళిధారం

కనద్దంత నిర్ధూత కాలోగ్రదంతమ్ |

పదాఘాత భీతాబ్ధి భూతాదివాసం

రణక్షోణిదక్షం భజే పింగళాక్షమ్ || ౭ ||

మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం

మహారోగపీడాం మహాతీవ్రపీడామ్ |

హరత్యాశు తే పాదపద్మానురక్తో

నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయః || ౮ ||

సుధాసింధుముల్లంఘ్య నాథోగ్ర దీప్తః

సుధాచౌషధీస్తాః ప్రగుప్తప్రభావః |

క్షణద్రోణశైలస్య సారేణ సేతుం

వినా భూః స్వయం కస్సమర్థః కపీంద్రః || ౯ ||

నిరాతంకమావిశ్య లంకాం విశంకో

భవానేన సీతాతిశోకాపహారీ |

సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం

విలంఘ్యోరు జంఘస్తుతాఽమర్త్యసంఘః || ౧౦ ||

రమానాథ రామః క్షమానాథ రామః

అశోకేన శోకం విహాయ ప్రహర్షమ్ |

వనాంతర్ఘనం జీవనం దానవానాం

విపాట్య ప్రహర్షాత్ హనూమాన్ త్వమేవ || ౧౧ ||

జరాభారతో భూరిపీడాం శరీరే

నిరాధారణారూఢ గాఢ ప్రతాపే |

భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం

కురు శ్రీహనుమత్ప్రభో మే దయాళో || ౧౨ ||

మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా

న జానంతి తత్త్వం నిజం రాఘవస్య |

కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ

ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే || ౧౩ ||

నమస్తే మహాసత్త్వవాహాయ తుభ్యం

నమస్తే మహావజ్రదేహాయ తుభ్యమ్ |

నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం

నమస్తే కృతాఽమర్త్య కార్యాయ తుభ్యమ్ || ౧౪ ||

నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం

నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్ |

నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం

నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్ || ౧౫ ||

హనూమద్భుజంగప్రయాతం ప్రభాతే

ప్రదోషేఽపి వా చార్ధరాత్రేఽపి మర్త్యః |

పఠన్నశ్నతోఽపి ప్రముక్తాఘజాలం

సదా సర్వదా రామభక్తిం ప్రయాతి || ౧౬ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీమదాంజనేయ భుజంగప్రయాత స్తోత్రమ్ |

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *