Table of Contents
You should worship Lord Ganesha according to each nakshatra (star). (ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చెయ్యాలో వివరణ)
- అశ్విని — ద్వి ముఖ గణపతి
- భరణి — సిద్ద గణపతి.
- కృత్తిక – ఉఛ్ఛిష్ఠ గణపతి .
- రోహిణి – విఘ్న గణపతి
- మృగశిర – క్షిప్ర గణపతి.
- ఆరుద్ర – హేరంబ గణపతి .
- పునర్వసు – లక్ష్మి గణపతి.
- పుష్యమి – మహ గణపతి.
- ఆశ్లేష – విజయ గణపతి.
- మఖ – నృత్య గణపతి.
- పుబ్బ – ఊర్ధ్వ గణపతి.
- ఉత్తర – ఏకాక్షర గణపతి.
- హస్త – వరద గణపతి .
- చిత్త – త్య్రక్షర గణపతి.
- స్వాతి – క్షిప్రసాద గణపతి.
- విశాఖ – హరిద్ర గణపతి
- అనూరాధ – ఏకదంత గణపతి.
- జ్యేష్ఠ – సృష్టి గణపతి .
- మూల ఉద్దాన గణపతి.
- పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి.
- ఉత్తరాషాఢ – ధుండి గణపతి.
- శ్రవణం – ద్వి ముఖ గణపతి.
- ధనిష్ట – త్రిముఖ గణపతి.
- శతభిషం – సింహ గణపతి.
- పూర్వాభాద్ర – యోగ గణపతి.
- ఉత్తరాభాద్ర – దుర్గా గణపతి.
- రేవతి – సంకట హర గణపతి.
పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడి భగవంతుని అనుగ్రహం పోందుతాము.
అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు కు ముడి పడి వుంది. పై గణపతులు మరియి నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకో గలిగితే ద్వాదశ భావాలు యెక్క రహస్యం అర్దం అవుతుంది.
ద్వాత్రింశద్గణపతి ధ్యాన శ్లోకాః
Vaasavi.net A complete aryavysya website