1. గణనాయకాష్టకం – అన్ని విజయాలకు.
2. శివాష్టకం – శివ అనుగ్రహం..
3. ఆదిత్యహృదయం – ఆరోగ్యం , ఉద్యోగం…
4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది…
5. అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి….
6. కాలభైరవ అష్టకం – ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం…
7. దుర్గష్టోత్తర శతనామం – భయహరం..
8. విశ్వనాథ అష్టకం – విద్య విజయం..
9. సుబ్రహ్మణ్యం అష్టకం – సర్పదోష నాశనం , పాప నాశనం..
10. హనుమాన్ చాలీసా – శని బాధలు , పిశాచపీడ…
11. విష్ణు శతనామ స్తోత్రం – పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి…
12. శివ అష్టకం – సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి…
13. భ్రమరాంబిక అష్టకం – సర్వ శుభప్రాప్తి…
14. శివషడక్షరి స్తోత్రం – చేయకూడని పాప నాశనం…
15. లక్ష్మీనరసింహ స్తోత్రం – ఆపదలో సహాయం ,. పీడ నాశనం.
16. కృష్ణ అష్టకం – కోటి జన్మపాప నాశనం..
17. ఉమామహేశ్వర స్తోత్రం – భార్యాభర్తల అన్యోన్యత..
18. శ్రీ రామరక్ష స్తోత్రం – హనుమాన్ కటాక్షం..
19. లలిత పంచరత్నం – స్త్రీ కీర్తి..
20. శ్యామాల దండకం – వాక్శుద్ధి..
21. త్రిపుర సుందరి స్తోత్రం – సర్వజ్ఞాన ప్రాప్తి..
22. శివ తాండవ స్తోత్రం – రథ గజ తురంగ ప్రాప్తి…
23. శని స్తోత్రం – శని పీడ నివారణ…
24. మహిషాసుర మర్ధిని స్తోత్రం – శత్రు నాశనం..
25. అంగారక ఋణ విమోచన స్తోత్రం – ఋణ బాధకి…
26. కార్యవీర్యార్జున స్తోత్రం – నష్ట ద్రవ్యలాభం..
27. కనకధార స్తోత్రం – కనకధారయే…
28. శ్రీ సూక్తం – ధన లాభం..
29. సూర్య కవచం – సామ్రాజ్య సిద్ది..
30. సుదర్శన మంత్రం – శత్రు నాశనం…
31. విష్ణు సహస్ర నామ స్తోత్రం – ఆశ్వమేధయాగ ఫలం…
32. రుద్రకవచం – అఖండ ఐశ్వర్య ప్రాప్తి..
33. దక్షిణ కాళీ – శని బాధలు , ఈతిబాధలు…
34. భువనేశ్వరి కవచం – మనశ్శాంతి , మానసిక బాధలకు..
35. వారాహి స్తోత్రం – పిశాచ పీడ నివారణకు…
36. దత్త స్తోత్రం – పిశాచ పీడ నివారణకు..
37. లలిత సహస్రనామం – సర్వార్థ సిద్దికి…
*నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి..*