ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
41 రోజుల పాటు నిష్టగా , నియమంగా , దీక్షగా , భక్తి , శ్రద్ధ , నమ్మకము , ఓర్పు కలిగి ఈ శ్లోకాలను 108 సార్లు జపించి , ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్లి 5 లేదా 11 లేదా , 21 లేదా 108 ప్రదక్షిణలు చేయవాలను.శక్తి కొలది నైవేద్యము పెట్టవలెను.
ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన మీ మనోభీష్టాలు నెరవేరాలని ఆశిస్తూ …
వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి …
ఓం శ్రీ ఆంజనేయాయ నమః