Free Meals in ArunachalaFree Meals in Arunachala

Discover Delicious Free Meals: The Ultimate Guide to Food Availability in Arunachala from Morning to Night

అరుణాచలంలో ఉదయం నుండి రాత్రి వరకు ఆహారం లభించు చోట్లు

ఉదయం (5:00 AM నుండి 5:30 AM):

  • స్థానం: శేషాద్రి ఆశ్రమం దగ్గర
  • వివరాలు: కామాక్షి గుడి నుండి వరుణ లింగం వరకు తిరువడు దురై ఆటో వస్తుంది. ఇందులో వేడివేడి ఇడ్లీ సాంబారు, హెర్బల్ టీ లభిస్తాయి.

ఉదయం (7:45 AM):

  • స్థానం: అతిధి ఆశ్రమం ముందు, యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం పక్కన
  • వివరాలు: మీనమ్మ అనే ఒక ఆవిడ వేడివేడి ఇడ్లీ చట్నీ, సాంబార్ ఇస్తారు. ప్లేట్లు మీరే తీసుకెళ్లాలి.

ఉదయం (8:00 AM):

  • స్థానం: యమ లింగం పక్కన
  • వివరాలు: టిఫిన్ లభిస్తుంది.
  • స్థానం: 63 నాయనర్లు గుడి దాటాక (వరుణ లింగం దగ్గర)
  • వివరాలు: సుకినోభవ ట్రస్టు వారు వేడివేడి టిఫిన్, అప్పుడప్పుడు పండ్లు ఇస్తారు.
  • స్థానం: 63 నాయనర్లు గుడి
  • వివరాలు: ప్రసాదం ఇస్తారు.
  • స్థానం: వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సరి ముందు)
  • వివరాలు: టిఫిన్ లభిస్తుంది.
  • స్థానం: చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు)
  • వివరాలు: వళ్ళలార్ గంజి ఇస్తారు.
  • స్థానం: సౌత్ గోపురం ముందు వున్న వినాయక గుడి
  • వివరాలు: గంజి ఇస్తారు.

ఉదయం (9:00 AM):

  • స్థానం: యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం
  • వివరాలు: టిఫిన్ లభిస్తుంది.

ఉదయం (9:30 AM):

  • స్థానం: రమణ మహర్షి ఆశ్రమం
  • వివరాలు: పెరుగన్నం, సాంబార్ అన్నము లభిస్తాయి.

ఉదయం (11:00 AM):

  • స్థానం: యమ లింగం దాటిన తర్వాత, నంది పక్కన
  • వివరాలు: రుద్రాక్ష స్వామి వారు భోజనం ఇస్తారు.
  • స్థానం: రాఘవేంద్ర స్వామి గుడి
  • వివరాలు: నిత్యగ్ని ట్రస్టు వారు భోజనం ఇస్తారు.

ఉదయం (11:15 AM):

  • స్థానం: యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం
  • వివరాలు: సాధువులకు (పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే) భోజనం ఇస్తారు.

ఉదయం (11:30 AM):

  • స్థానం: ఆది అన్నామలై గుడి
  • వివరాలు: భోజనం లభిస్తుంది.
  • స్థానం: నీర్ అన్నామలై గుడి వెనకాల
  • వివరాలు: జీవ కారుణ్య, వళ్ళలార్, ఇంకొక ఆశ్రమం భోజనం ఇస్తాయి.

మధ్యాహ్నం (12:00 PM):

  • స్థానం: సద్గురు ట్రస్ట్ (సడై స్వామి)
  • వివరాలు: భోజనం లభిస్తుంది.
  • స్థానం: గాంధీ బొమ్మ వెనకాల
  • వివరాలు: సాధువులకు మాత్రమే భోజనం లభిస్తుంది.
  • స్థానం: అన్నామలై మెయిన్ గుడి
  • వివరాలు: భోజనం లభిస్తుంది. క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్లి నిల్చోగలరు. రోజుకి 3 సార్లు భోజనం ఇస్తారు.
  • స్థానం: వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సరి ముందు)
  • వివరాలు: భోజనం లభిస్తుంది.
  • స్థానం: శేషాద్రి ఆశ్రమం
  • వివరాలు: పెరుగన్నం, సాంబార్ అన్నము లభిస్తుంది.
  • స్థానం: చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు)
  • వివరాలు: వళ్ళలార్ భోజనం ఇస్తారు.

మధ్యాహ్నం (12:30 PM):

  • స్థానం: యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం
  • వివరాలు: పెరుగన్నం, సాంబార్ అన్నము లభిస్తుంది.

రోజు మొత్తం:

  • స్థానం: గిరివలం రహదారి
  • వివరాలు: ఆహార వాహనాలు, బండ్లు తిరుగుతూ ఉంటాయి. తినేందుకు ఆపవచ్చు.
  • స్థానం: పెద్ద గుడి దగ్గర రాజగోపురం ముందు
  • వివరాలు: ఉదయం, సాయంత్రం ప్రసాదం లభిస్తుంది.

సాయంత్రం (4:00 PM):

  • స్థానం: అతిధి ఆశ్రమం (యోగి రాం సూరత్ కుమార్ ముందు)
  • వివరాలు: సాధువులకు టిఫిన్ పాకెట్స్ ఇస్తారు.

సాయంత్రం (5:00 PM):

  • స్థానం: పలకొత్తు శక్తి అమ్మ గుడి వెనుక
  • వివరాలు: చపాతీ లేదా ఇడ్లీ పాకెట్స్ ఇస్తారు (పర్మిషన్ తీసుకున్నవారికి).

సాయంత్రం (5:00 PM నుండి):

  • స్థానం: 63 నాయనర్ ట్రస్ట్ (సద్గురు ట్రస్ట్ ఎదురు, వరుణ లింగం వెనుక)
  • వివరాలు: సాంబార్ రైస్ ఇస్తారు.

సాయంత్రం (6:00 PM):

  • స్థానం: సద్గురు ట్రస్ట్ (సడై స్వామి)
  • వివరాలు: బండి భోజనం పెడుతూ శేషాద్రి ఆశ్రమం వరకు వస్తుంది.
  • స్థానం: శేషాద్రి స్వామి వారి హారతి తరువాత
  • వివరాలు: ప్రసాదం ఇస్తారు.

సాయంత్రం (6:00 PM నుండి 6:30 PM వరకు):

  • స్థానం: అగస్తియర్ ఆశ్రమం (నాన్నగారి ఆశ్రమం దగ్గర)
  • వివరాలు: చపాతీ ఇస్తారు. వీరు ఉదయం 7:00 గంటలకు టిఫిన్, 11:00 గంటల నుండి భోజనం కూడా ఇస్తారు. ఇప్పుడు ఫండ్స్ లేవు కనుక చపాతీ మాత్రమే ఇస్తున్నారు.

సాయంత్రం (7:30 PM):

  • స్థానం: కొడిస్వామి (వరుణ లింగం వెనుక, ఎడమవైపు)
  • వివరాలు: ప్రసాదం ఇస్తారు.

ప్రత్యేక దినాలు:

  • స్థానం: గిరివలం రహదారి (TVS షోరూమ్ ముందు)
  • వివరాలు: ప్రతి ఆదివారం సాయంత్రం 6:00 PM కి ఇడ్లీ చట్నీ, సాంబార్ తో ఇస్తారు.
  • స్థానం: అతిధి ఆశ్రమం (యోగి రాం సూరత్ కుమార్ ఎదురు సందులో)
  • వివరాలు: ప్రతి మంగళవారం ఉదయం 11 గంటలకి విదేశీ సాధువులకు ఫుడ్ పాకెట్స్ ఇస్తారు.
  • స్థానం: రమణ మహర్షి ఆశ్రమం
  • వివరాలు: ప్రతి పునర్వసు నక్షత్రం రోజున 11:00 గంటలకు అందరికీ భోజనం ఇస్తారు. పర్మిషన్ తీసుకున్నవారికి కూడా భోజనం లభిస్తుంది.
  • స్థానం: ఈశాన్య జ్ఞాన దిశికర్ ఆశ్రమం
  • వివరాలు: ప్రతి మృగశిర నక్షత్రం రోజున ప్రసాదం ఇస్తారు. మహేశ్వర పూజ సమయంలో అందరికీ భోజనం ఇస్తారు.

తక్కువ ధరలో భోజనం:

  • స్థానం: గిరివలం రహదారి (కన్మణి మెడికల్ షాప్ దగ్గర)
  • వివరాలు: అమ్మ క్యాంటీన్ ఉదయం 7:00 AM నుండి ఇడ్లీ ₹1, పొంగలి ₹5 కి లభిస్తుంది.

ప్రదోషం దినాలు:

  • స్థానం: అధికార నంది దగ్గర
  • వివరాలు: సాయంత్రం 6:00 PM కి ప్రసాదం ఇస్తారు.
  • స్థానం: సింహా నంది (రాజ రాజేశ్వరి గుడి దాటిన తరువాత)
  • వివరాలు: సాయంత్రం 7:30 PM కి రైస్ ఇస్తారు.

సలహాలు

ఇంకా గీరివలం వెళ్ళేటప్పుడు అపుడప్పుడు ఎవరో ఒక్కరూ ఫుడ్ పెడుతూనే వుంటారు.
స్పెషల్ రోజులలో ఇంకా చాలా మంది భోజనం పెడుతుంటారు. అరుణాచలంలో ఉదయం నుండి రాత్రి దాకా భోజనాలు ఎక్కడెక్కడ లభించును అనే ఇన్ఫర్మేషన్ సేకరించి పొందుపరుస్తున్నాం అవసరం ఉన్నవాళ్లు ఉపయోగించుకోండి.

ఎక్కడకు వెళ్ళినా ఒక 15 నిమిషాలు ముందు వుండండి Q వుంటుంది.

🙏అరుణాచలేశ్వరుడి కృప వల్ల దేనికి లోటు లేదు🙏

*🙏అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల🙏*

Free Meals in Arunachala
Free Meals in Arunachala

Discover Delicious Free Meals: The Ultimate Guide to Food Availability in Arunachala from Morning to Night

Information on Free Meals Availability in Arunachala from Morning to Night

Morning (5:00 AM to 5:30 AM):

  • Location: Near Seshadri Ashram
  • Details: A Thiruvadu Durai auto arrives here from Kamakshi Temple to Varuna Lingam, serving hot idli sambar and herbal tea.

Morning (7:45 AM):

  • Location: In front of Atithi Ashram, next to Yogiram Surat Kumar Ashram
  • Details: A lady named Meenamma serves hot idli with chutney and sambar. Plates are self-service.

Morning (8:00 AM):

  • Location: Next to Yama Lingam
  • Details: Breakfast is served.
  • Location: After crossing the 63 Nayanars Temple (near Varuna Lingam)
  • Details: Sukinobhava Trust serves hot breakfast, sometimes with fruits.
  • Location: 63 Nayanars Temple
  • Details: Prasadam is provided.
  • Location: Vallalar (in front of Ramana Ashram dispensary)
  • Details: Breakfast is served.
  • Location: After crossing Chandra Lingam (before Adhikara Nandi)
  • Details: Vallalar provides porridge.
  • Location: In front of Vinayaka Temple, South Gopuram
  • Details: Porridge is served.

Morning (9:00 AM):

  • Location: Yogiram Surat Kumar Ashram
  • Details: Breakfast is served.

Morning (9:30 AM):

  • Location: Ramana Maharshi Ashram
  • Details: Curd rice and sambar rice are served.

Morning (11:00 AM):

  • Location: After crossing Yama Lingam, next to Nandi
  • Details: Rudraksha Swami serves lunch.
  • Location: Raghavendra Swami Temple
  • Details: Nithyagni Trust serves lunch.

Morning (11:15 AM):

  • Location: Yogiram Surat Kumar Ashram
  • Details: Lunch is served to sadhus (with permission).

Morning (11:30 AM):

  • Location: Adi Annamalai Temple
  • Details: Lunch is served.
  • Location: Behind Neer Annamalai Temple
  • Details: Lunch is available at Jeeva Karunya, Vallalar, and another ashram.

Free Meals Afternoon (12:00 PM):

  • Location: Sadguru Trust (Sadai Swami)
  • Details: Lunch is served.
  • Location: Near Gandhi Statue behind the temple
  • Details: Food is served to sadhus in the Sadhu Sadan (satram).
  • Location: Annamalai Main Temple
  • Details: Lunch is served, with three servings per day. Arrive early as the queue is long.
  • Location: Vallalar (in front of Ramana Ashram dispensary)
  • Details: Lunch is served.
  • Location: Seshadri Ashram
  • Details: Curd rice and sambar rice are served.
  • Location: After crossing Chandra Lingam (before Adhikara Nandi)
  • Details: Vallalar provides lunch.

Afternoon (12:30 PM):

  • Location: Yogiram Surat Kumar Ashram
  • Details: Curd rice and sambar rice are served.

Throughout the Day:

  • Location: Girivalam Road
  • Details: Food trucks and carts are available.
  • Location: Near the Rajagopuram of the Big Temple, on the main road
  • Details: Prasadam is served from carts in the morning and evening.

Evening (4:00 PM):

  • Location: Atithi Ashram (in front of Yogiram Surat Kumar)
  • Details: Tiffin packets are given to sadhus.

Evening (5:00 PM):

  • Location: Behind Palakottu Shakti Amma Temple
  • Details: Chapati or idli packets are given (with permission).

Evening (5:00 PM onwards):

  • Location: 63 Nayanar Trust (opposite Sadguru Trust, near Varuna Lingam)
  • Details: Sambar rice is served.

Evening (6:00 PM):

  • Location: Sadguru Trust (Sadai Swami)
  • Details: Food cart serves along Girivalam Road to Seshadri Ashram.
  • Location: Seshadri Swami Temple
  • Details: Prasadam is served after the aarti.

Evening (6:00 PM to 6:30 PM):

  • Location: Agastya Ashram (near Nannagari Ashram)
  • Details: Chapati is served. Breakfast at 7:00 AM and lunch at 11:00 AM are also provided, but only chapati is available due to lack of funds.

Free Meals Evening (7:30 PM):

  • Location: Kodiswami (before Varuna Lingam, on the left side)
  • Details: Prasadam is served.

Special Days and Occasions:

  • Location: Girivalam Road (near TVS showroom)
  • Details: Idli with chutney and sambar is served every Sunday at 6:00 PM.
  • Location: Atithi Ashram (near Yogiram Surat Kumar)
  • Details: Food packets are given to foreign sadhus every Tuesday at 11:00 AM.
  • Location: Ramana Maharshi Ashram
  • Details: Lunch is served at 11:00 AM on Punarvasu Nakshatra days.
  • Location: Eesananya Jnana Desikar Ashram
  • Details: Prasadam is given on Mrigasira Nakshatra days. Meals are served during Maheshwara Pooja.

Affordable Options:

  • Location: Girivalam Road (near Kanmani Medical Shop)
  • Details: Amma Canteen serves idli for ₹1 and pongal for ₹5 from 7:00 AM.

Free Meals Pradosham Days:

  • Location: Near Adhikara Nandi
  • Details: Prasadam is served at 6:00 PM.
  • Location: Simha Nandi (after crossing Raja Rajeshwari Temple)
  • Details: Rice is served at 7:30 PM.

Tips:

  • Arrive 15 minutes early to avoid long queues.
  • Arunachaleshwara’s grace ensures there is no lack of food.

Contact for More Information:

To learn more about such good things, join the “Om Namo Sri Venkatesaya” group. Add your family and close friends as well by sending a WhatsApp message to 9676434666.

May Arunachaleshwara bless everyone abundantly!

Discover Delicious Free Meals: The Ultimate Guide to Food Availability in Arunachala from Morning to Night

Sriguru

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *