రాత్రి7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫు… షాప్స్ అన్ని సాయంత్రం 6 గంటలకు మూయలి..
1. మాట వినకపోతే కఠినంగా వ్యవహరిస్తాం.
2. 24 గంటల కర్ఫ్యూ పెట్టవలసి వస్తుంది. అవసరమైతే Shoot at sight orders ఇవ్వవలసి వస్తుంది. Army కు అప్పజెప్పాల్సి వస్తుంది.
3. అమెరికా లో ఆర్మీ కు అప్పజెప్పారు.
4. ప్రజా ప్రతినిధులు immediate గా రంగంలోకి దిగాలి. ఎవరి క్షేత్రం లో వారు పనిచేయాలి.
5. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ standing committee సభ్యులు ( 10,00,00) active గా పనిచేయాలి.
6. బోర్డర్స్ దగ్గర ఈ ఒక్క రోజు కు toll exemption ఇస్తున్నాము.
7. Emergency సందర్భంలో DIAL 100 కు phone చేస్తే సహాయం చేస్తారు.
8. మొక్కజొన్న తదితరాలకు market rate కే కొంటాం. ఎవరి ఉత్పత్తులు వారి ప్రాంతాల్లోనే అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము.
9. Home Quarantine లో ఉన్నవారి passports seize చేస్తున్నాం.
10. కూరగాయలు, నిత్యావసర సరకుల రేట్లు ఎక్కువకు అమ్మితే PD Act పెడతాం. లైసెన్సు లు రద్దు చేస్తాం.