అవేరా (అనుసూరి వేంకటేశ్వర రావు )
మల్లినాధసూరి కళాపీఠం ఏడుపాయల సంస్ధాన విశిష్ట కవుల పరిపృచ్ఛ లో భాగంగా అవేరా గారి మది వివిధ ప్రక్రియ ల అంబుధి.పైకి ప్రశాంతంగా కనిపించినా అంతరంగాన ఎగసిపడే వైవిధ్య మైన రచనా తరంగపు సునామీలు మనమిప్పుడు చదివి తెలుసుకుందాము. అమరకుల దృశ్య…