శ్రీ లలితా చాలీసా: lalitha chalisa in telugu :
లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || ౧ || హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || ౨ || పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి…