విజయాల విఘ్నరాజా Vijayala Vighnaraja

విజయాల విఘ్నరాజా విద్యా విధాత రారా |2|

సర్వంబు సిద్ది గూర్చి సకల ప్రధాత రారా |విజయాల|

ఏనాడు నిన్ను మరువా ఇలలోన నిన్ను కొలువా |2|

కరుణించి మమ్ము కాపాడు మయ్య

కరుణ ప్రదాత గణనాధా ……. |విజయాల|

వేదనలు తీర్చు దేవ, వేగముగ నీవు రావా…. |2|

వెతలన్ని బాపి పోవా…. మా హారతందుకోవా…..

ప్రణవ స్వరూప, పరమేశ దీప పదిలంగ మమ్ము బ్రోవా

||విజయాల||

Vaasavi.net A complete aryavysya website

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *