Vasavi Matha Songs
Table of Contents
Vasavi Rave Kanyaka Rave (వాసవి రావే కన్యక రావే)
Vasavi Matha Songs
జై వాసవి జై జై వాసవి
వాసవీ కన్యకాపరమేశ్వరి గాన నీరాజనం
తల్లివి నీవే తండ్రివి నీవే రాగం
రచన గానం – పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
వాసవి రావే కన్యక రావే…వాసవి
వెన్నెల కురిపించే నయనము నీదే….
వాసవి రావే కన్యక రావే
వేడు కొ 0దు వేన్నో ళ్ల నిన్నే మాతా
అండ దండ గా మాకు నిలువుము మాతా….
వాసవి మాత వాసవి మాత…
వేడు కొందు వెన్నో ళ్ళ…..
నీ నామమే స్మరణగా పలికెద మాతా
నీ దీవెనలతో కావు మమ్ము కన్యక మాతా…
కన్యక మాతా కన్యక మాతా
వాసవి రావే కన్యక రావే …..
అష్టోత్తర గానాలే చేసేద మాతా అద్భుతంగ సహస్రాలే పలికేదమా త.
వాసవి మాత వాసవి మాత….
అష్టోత్తర…..
అణువణువునా దేహమందు నీవె మాతా
నీ రూపము నా మనము నందు నిలుపుము మాతా….
కన్యక మాతా కన్యక మాతా
వాసవి రావే కన్యక రావే
శంకరి శాకాంబరి కన్యకవే పరమేశ్వరి…..
శంకరి….
జైవాసవి జైజైవాసవి
వాసవిమాత శాకం బరి గాన నీ రాజనం
రచన, గానం, స్వరకల్పన. పొట్టిరెడ్డి జయలక్ష్మి, శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘
శంకరి శాకాంబరి కన్యకవే పరమేశ్వరి…..
శంకరి….
జీవకోటి ఆకలితీర్చగా శాకం బరిగా వెలసినా….2
శంకరి…..
పూజల0దుకొని సంవృద్ధి నొసగవే చల్లని తల్లీ శాకాంబరి
మునులు, జనులు ప్రార్థనమీరా అయోనిజావైఅవతరించినశా కంబరి
శంకరి…..
శతాక్షి గానే కీర్తింతుమునిను
శాకంబరి వే చండి, కాళి
దుర్గమాసురుని దుంచిన దుర్గా
ఉమా గౌరీ వి నీవే కాదాశాకాం బరి
శంకరి….
నీకంటి నీరే ఏరులై పారే లోకమే సస్యశ్యా మలమే ఆయే
వృక్ష రూపమున దరిశనమిచ్చి
ప్రాణములునిలిపిన శా కం బరి
నిలవర్ణ రూపి కమలవాసిని..2
ధాన్యము ధరి యించి మ నుజుల గాంచిన శాకం బరి
శంకరి…..
Vaasavi.net A complete aryavysya website