Sri Kirata Varahi Stotram , Varahi Vratam Varahi Ashtotara, సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం పూజ విధానం, Varahi Matha SongsVarahi

Sarva Karya Siddhi Varahi Vratam Pooja Vidhanam

సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం పూజ విధానo

వారాహి మాత పూజకు మొదట చేపట్టాల్సిన పనులు

వారాహి మాత పూజకు ముందుగా అమ్మవారి పటమో, లేకపోతే అమ్మవారిని ఆవాహన చేసే కలశమో పెట్టవచ్చు. ఇది కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అమ్మ ఈ దీప కాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుని 16 శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలుపెట్టవచ్చు.

భక్తి ముఖ్యం

ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం, విగ్రహాలు, ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు. మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలుపెట్టవచ్చు.

పూజకు ముఖ్యమైన పంచమి తిధి

ప్రతి నెలలో 2 సార్లు వచ్చే పంచమి తిధిని మాత్రం మిస్ అవ్వకుండా వారాహి మాత పూజను గుండ్రంగా ఉండే 5 లడ్డులను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి.

పూజ సమయం

ఈమెకు రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక పూజను సాయంకాలం 6 గంటల పైన మొదలుపెట్టి, మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మను ధ్యానించుకోవచ్చు.

పూజ సామగ్రి

  1. పసుపు
  2. కుంకుమ
  3. ఆగర్భత్తులు
  4. దానిమ్మ పండు గింజలు
  5. లడ్డులు (5)
  6. అమ్మవారి చిత్రపటం, విగ్రహం, కలశం లేకపోయినా పర్వాలేదు. దీపాన్ని వెలిగించి, దీపకాంతిని వారాహి మాతగా భావించి పూజ చేయవచ్చు.

పువ్వుల ప్రాముఖ్యత

పువ్వులు ఖచ్చితంగా పలనా పువ్వులు పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు.

వారాహి మాత పూజ ప్రయోజనాలు

శాస్త్రం చెబుతుంది: పగటి పూజ కంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి.

వారాహి మాత పూజ యొక్క విశిష్టత

వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్నవాళ్లు ఇప్పుడు వచ్చే పంచమి తిధి నుంచి 16 శుక్రవారాల పూజను మొదలుపెట్టండి.

వారాహి మాత పూజ ప్రయోజనాలు

ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి సమస్యలు ఈ చిన్న పూజ వల్ల దాదాపు పరిష్కరించుకోవచ్చు.

వారాహి మాత పూజకు సున్నితమైన నియమాలు

  1. ఆర్థిక ఇబ్బంది
  2. వ్యాపార అభివృద్ధి
  3. ఇంట్లో తరచు కలహాలు
  4. మానసిక ప్రశాంతత

వారాహి మాత పూజకు నామాలు

ఓం పంచమే నమః, ఓం దండనాథ నమః, ఓం సంకేత నమః, ఓం సమయేశ్వరి నమః, ఓం సమయ సంకేత నమః, ఓం పోత్రిన్యే నమః, ఓం శివయే నమః, ఓం ఆజ్ఞ చక్రేశ్వరి నమః, ఓం మహా సైన్యయే నమః, ఓం వార్తాలీ నమః

వారాహి మాత ధ్యాన స్తోత్రం

వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషామ్ హారాగ్రైవేయతుంగస్తనభరనమితాం పీతకైశేయవస్త్రామ్

వారాహి అమ్మవారి అవతారాలు

  1. బృహత్ వారాహి
  2. స్వప్న వారాహి
  3. కిరాతా వారాహి
  4. లఘు వారాహి
  5. ధూమ్ర వారాహి
  6. మహా వారాహి

బృహత్ వారాహి

బృహత్ వారాహి అనగా శత్రు శేషం ఉండదు.

స్వప్న వారాహి

ఈ స్వప్న వారాహిని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత, భవిషత్, వర్థమానాలను తెలియచేస్తుంది.

మహా వారాహి

భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది.

సర్వ బాధ నివారిణి అయిన బృహద్వారాహి మహా మంత్రం

అస్యశ్రీ బృహద్వారాహి మహామంత్రస్య బ్రహ్మ ఋషి , గాయత్రీచ్ఛందః శ్రీబృహద్వారాహి దేవతా | గ్లేం బీజం | ఐం శక్తిః ఠ : కీలకం

ధ్యానం

రక్తాంబుజే ప్రేతవరాసనస్థా మర్ణోరు కామార్ఫటికా సనస్థాం | ద్రం షోల్ల సత్ప్రోత్రిముఖారవిందాం | కోటి రసంఛిన్న హిమాంశురేఖాం

మూల మంత్రం

ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతీ వార్తాళీ, వారాహి, వరాహముఖి, ఐం గ్లౌం ఐం అందె అంధినీ నమః

వారాహి మాత పూజా నామాలు

ఓం పంచమే నమః, ఓం దండనాథ నమః, ఓం సంకేత నమః, ఓం సమయేశ్వరి నమః, ఓం సమయ సంకేత నమః, ఓం పోత్రిన్యే నమః, ఓం శివయే నమః, ఓం ఆజ్ఞ చక్రేశ్వరి నమః, ఓం మహా సైన్యయే నమః, ఓం వార్తాలీ నమః

వారాహి గాయత్రీ

వరాహముఖ్యై విద్మహే | దణ్డనాథాయై ధీమహీ | తన్నో అర్ఘ్రి ప్రచోదయాత్

వారాహి మాత ధ్యాన స్తోత్రం

వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషామ్ |

వారాహి అమ్మవారి 6 అవతారాల విశిష్టత, శ్రద్ధతో పూజ విధానం, పూజా సమాగ్రి మరియు ప్రయోజనాల గురించి తెలుసుకోవడం ద్వారా మీ ఇంట్లో సిరిసంపదలు, మానసిక ప్రశాంతత మరియు సంపూర్ణ శ్రేయస్సును పొందవచ్చు.

Varahi Ashtotara, సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం పూజ విధానం
Varahi

Sarva Karya Siddhi Varahi Vratam Pooja Vidhanam

Preparation for Varahi Mata Pooja

  • Initial Steps: Begin with an image or a Kalasha (a sacred pot). Alternatively, light a lamp and imagine it as the form of Varahi Mata.
  • Importance of Devotion: The focus should be on devotion, and an image or idol is not mandatory.
  • Significance of Panchami Tithi: Perform the pooja twice a month on Panchami Tithi, offering five laddus as naivedyam (food offering).
  • Pooja Timing: Known as a night deity, Varahi Mata’s pooja is ideally done in the evening.

Pooja Materials

  • Essential items include turmeric, kumkum, incense sticks, pomegranate seeds, and laddus. An image or idol of Varahi Mata is optional; a lit lamp can suffice.

Benefits of Varahi Mata Pooja

  • Performing the pooja in the evening yields better results.
  • Starting the pooja on the upcoming Panchami Tithi and continuing for 16 Fridays can bring significant benefits.
  • The pooja helps resolve financial difficulties, business growth, domestic issues, and provides mental peace.

Names and Mantras for Varahi Mata Pooja

  • Includes several names and mantras dedicated to Varahi Mata, which should be recited during the pooja.

Avatars of Varahi Mata

  • Bruhat Varahi: Eliminates enemies.
  • Swapna Varahi: Communicates past, present, and future events through dreams.
  • Maha Varahi: Fulfills the desires of devotees and supports them in all aspects.

Varahi Mata Pooja Mantras

Om Panchame Namah, Om Dandanatha Namah, Om Sanketha Namah, Om Samayeshwari Namah, Om Samaya Sanketha Namah, Om Potrinyai Namah, Om Shivaye Namah, Om Ajnachakreshwari Namah, Om Maha Sainyaye Namah, Om Vartali Namah

Gayatri Mantra for Varahi Mata

Varahamukhya Vidmahe | Dandanathaye Dheemahi | Tanno Argri Prachodayat

Benefits and Significance

  • By understanding the avatars, performing the pooja with devotion, and using the right materials and mantras, devotees can bring prosperity, peace, and overall well-being to their homes.

For a detailed translation and more information, please refer to specialized religious texts or consult with a knowledgeable practitioner.

Sriguru

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *