శ్రీ సాయిబాబా ప్రార్థనాష్టకం
శాంతచిత్తా మహాప్రజ్ఞా సాయినాథా దయాధనా దయాసింధో సత్యస్వరూపా మాయాతమవినాశనా || 1 జాత గోతాతీతా సిద్ధా అచింత్యా కరుణాలయా పాహిమాం పాహిమాం నాథా శిరిడీ గ్రామనివాసియా || 2 శ్రీ జ్ఞానార్క జ్ఞానదాత్యా సర్వమంగళకారకా భక్త చిత్త మరాళా హే శరణాగత…