Surya Aditya kavacham, surya kavacham, SuryashtakamLORD SURYA

సూర్య దేవహారతి గాన నీరాజనం

Surya Deva Harathi song Telugu script:

సూర్యదేవా రావా మా హారతందు కోవా…

సూర్యదేవా రావా మా హారతందు కోవా…

చ్చాయా సమెతుడా రావయ్య

దినకరా…. ఓ…దినకరా…ఆ

సహస్రకోటి కిరణాల సకల జీవులా కాయాల

సహస్రకోటి కిరణాల సకల జీవులా కాయాల

సప్తశ్వాలా రావాలా సప్తమినాడే జనియించి

ఏకచక్ర రధమెక్కి అనూరుడే రధ సారదిగా

ఏకచక్ర రధమెక్కి అనూరుడే రధ సారదిగా

అలలనే కిరణాలా జనులనే పాలించా

సూర్యదేవా రావా మా హారతందు కోవా…

చ్చాయా సమెతుడా రావయ్య

సూర్యదేవా రావా మా హారతందు కోవా…

చ్చాయా సమెతుడా రావయ్య

దినకరా…. ఓ…దినకరా…ఆ

తూరుపు ఉదయా బ్రహ్మవుగా

మధ్యాహ్నమె మహేశ్వరుగా ||2||

సాయం సంధ్యా సమయానా……

విష్ణురూపమే నీదే కాదా

ప్రకృతే పులకించే ప్రణతులే అందిచే…

ప్రకృతే పులకించే ప్రణతులే అందిచే…

భూలోక సంచారా జయ హారతిదిగోరా…

సూర్యదేవా రావా మా హారతందు కోవా…

చ్చాయా సమెతుడా రావయ్య

సూర్యదేవా రావా మా హారతందు కోవా…

చ్చాయా సమెతుడా రావయ్య

దినకరా…. ఓ…దినకరా…ఆ

SURYA
LORD SURYA

Surya Deva Harathi song English script:

Surya Devaharati Gaana Neerajanam

Suryadevaa Raavaa Maa Haaratandu Kova...

Suryadevaa Raavaa Maa Haaratandu Kova...

Chchaayaa Sametudaa Raavayya

Dinakaraa.... O...Dinakaraa...aa

Sahasrakoti Kiranala Sakala Jeevulaa Kaayala

Sahasrakoti Kiranala Sakala Jeevulaa Kaayala

Saptashvaalaa Raavaalaa Saptaminaade Janayinchi

Ekachakra Radhammekki Anurude Radha Saaradiga

Ekachakra Radhammekki Anurude Radha Saaradiga

Alalane Kiranala Janulane Paalinchaa

Suryadevaa Raavaa Maa Haaratandu Kova...

Chchaayaa Sametudaa Raavayya

Suryadevaa Raavaa Maa Haaratandu Kova...

Chchaayaa Sametudaa Raavayya

Dinakaraa.... O...Dinakaraa...aa

Tuurupu Udayaa Brahmavugaa

Madhyaahname Maheshvarugaa ||2||

Saayam Sandhyaa Samayaanaa......

Vishnurupame Neede Kaadaa

Prakrute Pulakinche Pranatulene Andiche...

Prakrute Pulakinche Pranatulene Andiche...

Bhooloka Sanchaaraa Jaya Haaratidigoraa...

Suryadevaa Raavaa Maa Haaratandu Kova...

Chchaayaa Sametudaa Raavayya

Suryadevaa Raavaa Maa Haaratandu Kova...

Chchaayaa Sametudaa Raavayya

Dinakaraa.... O...Dinakaraa...aa

Vaasavi.net A complete aryavysya website

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *