Dathathreya Sthotras Home

Siddha Mangala Stotram (సిద్ధమంగళ స్తోత్రం)- Telugu

           శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే

               సిద్ధ మంగళ స్తోత్రము

శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీనరసింహరాజా |

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా |

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

మాతా సుమతీ  వాత్సల్యామృత  పరిపోషిత  జయ శ్రీపాదా |

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||

సత్యఋషీశ్వర దుహితానందన  బాపనార్యనుత శ్రీ చరణా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||

సవిత్రకాటకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా |

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||

దో చౌపాతీ  దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీ చరణా | 

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||

పుణ్యరూపిణీ రాజమాంబసుత  గర్భపుణ్యఫల సంజాతా |

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||

సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా |

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||

పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా |

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||

Siddha Mangala Stotram – English

Shri Paadarajam sharanam prapadye

Siddha Mangala Stotram

Shri Madananta Shri Vibhushita Apapala Lakshmi Narasimharaja |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Shri Vidyadhari Radha Surekha Shri Rakheedhara Shri Paada |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Mata Sumati Vatsalyamrita Pariposhita Jaya Shri Paada |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Satyarisheeswara Duhitaanandana Bapanaarayanuta Shri Charana |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Savitkatakachayana Punya Phala Bharadwaja Rishi Gotrasambhava |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Do Chaupati Deva Lakshmi Ghana Sankhyabodhita Shri Charana |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Punyarupini Rajamambasuta Garbha Punya Phala Sanjata |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Sumatinandana Naraharinandana Dattadeva Prabhu Shri Paada |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Peethikapura Nityavihara Madhumati Datta Mangalarupa |
Jayavijayibhava digvijayibhava Shri Madakhanda Shri Vijayibhava ||

Vaasavi.net A complete aryavysya website

By adm

One thought on “Siddha Mangala Stotram”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *