Maa saraswatiMaa saraswati

The Saraswati Devi song in Telugu script:

వసంత పంచమి సందర్భముగా సరస్వతి
దేవి పాట

అమ్మవు నీవే అగణిత రావే
కమ్మని వాక్కు లివ్వవే సరస్వతి
అమ్మా ఓ భారతి —– అమ్మ నీవే

కవుల గాయకుల కెల్ల కల్పవృక్ష మంటివి
కమ్మని వాక్యాల నిచ్చు కన్నతల్లి వంటివి
కదిలించే హృదయుల వీణా వాణీ ||2||అమ్మ||

సకలకళా స్వరూపిణి సత్య వాక్కు లిమ్మని
భక్తి నిను తలచితిమి ముక్తి నొసగే పావని
నిను వేడితి దయ చూపవే వీణాపాణి ||అమ్మ||

స్థిరముగ మాజిహ్వ లోన తిరుగాడేడు పావని
తప్పు లెందు కొచ్చునమ్మ తనయుని వాక్కాందున
కదిలించే హృదయుల వీణాపాణి ||2||అమ్మ||

Vaasavi.net A complete aryavysya website

Maa saraswati
Maa saraswati

The Saraswati Devi song in English script:

Vasanta Panchami Sandarbhamuga Saraswati Devi Pata

Amma nu neve aganita rave Kammana vakku livvave Saraswati Amma o Bharati —– amma neve

Kavula gayakula kella kalpavriksha mantivi Kammana vakyala nicchu kannatalli vantivi Kadilinche hrudayula veena vani ||2|| amma ||

Sakala kala swaroopini satya vakku limmani Bhakti ninu talachitimi mukti nosage pavani Ninu vediti daya choopave veenapani || amma ||

Stiramuga ma jihva lona tirugadedu pavani Tappu lendu kochunamma tanayuni vakkanudunu Kadilinche hrudayula veenapani ||2|| amma ||

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *