Table of Contents
The Saraswati Devi Gaananeerajanam in Telugu script:
ఓంశ్రీమాత్రే నమః
సరస్వతి దేవి గాననీరాజనం
రచన, గానం. జోషివిజయలక్ష్మి
జైవాసవి జైజై వాసవి
టైపింగ్. పొట్టిరెడ్డిజయలక్ష్మి, శ్రీకాళహస్తి
వాడిన పూలె వికసించినే రాగం
వాసరావాసిని వరదాయిని శ్రీవ్యాసుని హృదయాన స్థిరవాసి నీ
వాసరా….
మోహనమైనది నీరూపమూ
జగన్మోహనమై వెలుగు నీతేజమూ
మోహనమై….
ఉ రకలేసెను గోదారి తల్లీ
సిరులనొసగెను శ్రీకల్పవల్లి
కరుణ జూసెను కాళీమ తల్లీ
కురిసె మాపైన నీప్రేమజల్లి
మోహనమైనది….
పూచే.,.. కలువలు నీపూజ కోసం
వేచే నామది నీ రాకకోసం.,.
పూచే….
వాసరాపురవాగ్దేవి నీవే వాంచితార్థము లీడే ర్చ రావే
వాసరవాసిని…..
వేదరూపిణి గొ నువందనమ్ము
నాదప్రియకిదే నీరా
జనమ్మూ నీదు ముంగిట కాదంబ వనము….నీ దుసేవయె
మాపుణ్య ఫలము
వసరవాసిని….
మోహన….
వాసరా…
Vaasavi.net A complete aryavysya website
The Saraswati Devi Gaananeerajanam in English script:
Om Shreematre Namah
Saraswati Devi Gaananeerajanam Rachana,
Gaanam. Joshi Vijayalakshmi
Jai Vasavi Jai Jai Vasavi Taiping. Pottireddi Jayalakshmi, Srikalahasti Vadina poole vikasinche ragam
Vasara Vasini Varadayini Shree Vyasuni hrudayana sthiravasi ni Vasara….
Mohanamainadi ni roopamu Jaganmohanamai velugu ni tejamu Mohanamai….
Urakalese nu Godari talli Sirulanosagenu Shree Kalpavalli Karuna juice nu Kalima talli Kurise ma paina nee prema jalli Mohanamainadi….
Pooche…. kalavalu nee pooja kosam Veche namadi nee raakakosam Pooche….
Vasarapura Vagdevii neeve Vanchitarthamu lide raa raave Vasaravasini….
Vedarupini gonuvandanammu Naadapriyaki de nira Janammu needu mungita Kadamba vanamu…. ne dusevaye Maa punya phalamu Vasara vasini….
Mohana….
Vasara….