Nagula chavithi, Nagula Chaviti SongsNagula chavithi

Nagula Chaviti Songs Songs

మాతా అనిపిలచిన చాలు మాటవిందువులే తల్లి (Nagula Chaviti Songs Songs)

జై వాసవి జై జై వాసవి
నాగ దేవతకు గాన నీరాజనం
రచన,గానం.పొట్టి రెడ్డిజయలక్ష్మి
వూరు.శ్రీకాళహస్తి

మాతా అనిపిలచిన చాలు మాటవిందువులే
తల్లి అని తలచి చాలు ఆల కింతువులే….2
అమ్మా నాగిని వందనము
అతి లోక సుందరి వందనము
జననీ నికిదే మంగళము జగదేక మాత మంగళము…అమ్మా నాగిని..2
…ఘల్లు ఘల్లంచ్చు తల్లి వచ్చి నడయాడు.
కొల్ల కొల్లగా మాపై వరములుకురిపించు…..ఘల్లు..2
తల్లీ నీ చల్లని చూపులు చూసి..మా
తల్లీ నీ చల్లని చూపులు చూసి
ఈ అందమైన నా ఇంటిలోన
నువు స్థిరముగా నిలువమ్మా….అమ్మా నాగినివందనము……
మాతా అనిపిలచిన…….
నవ్వు చిరునవ్వుతో మాపై సిరులే కురిపించు
కరమే నికైజోడించి ప్రార్ధనే జేతూ
నవ్వు చిరునవ్వుతో………2
దేవీ దిగిరావా అర్చన వేళాయే..మా
దేవీ దిగిరావా అర్చన వేళాయే
ఈ జన్మనై న ఏజన్మకైనా
నీ పాదమే విడనమ్మా. అమ్మా నాగిని……
మాత అనిపిలచిన……

Vaasavi.net A complete aryavysya website

ఫణిరాజ మణిధారి

ఫణిరాజ మణిధారి
పాతాళ లోక విహారి ||2||

శిరమున ధాత్రిని ధరియించినావు
శ్రీ పతిపానుపై పవళించినావు….
ఖగరాజు వైరీ నాగేశ్వరా….
మము కావరా… ||ఫణి రాజ||

భోగభాగ్యాలనిచ్చే ఓ ఆదిశేష
ఆదుకొనగ రావయ్య ఓ పన్నగేశా
వేయి పడగలు స్వామి నాగేశ్వరా….
మము కావరా… ||ఫణి రాజ||

నాగులచవితి నాగేంద్ర స్వామి

జై వాసవి జై జై వాసవి
నాగులచవితికి గాన నీరాజనం
పాట.నాగులచవితి నాగేంద్ర స్వామి
టైపింగ్ ,గానం,పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి


నాగులచవితి కి నాగేంద్రస్వామి
పుట్టనిండ పాలు పోసేము తండ్రీ… నా గులచవితికి…..
ఏడేడు లోకాలు చల్లగాచూడు…
2
శాంతి సౌఖ్యాల లతో మ మ్ముకాపాడు
మమ్ముకాపాడు…
నాగులచవితి…..
ఈశుడి మెడలో మాలవు నీవే నాగేంద్ర స్వామి..
భక్తులమదిలో పెన్నిధి నీవే నాగేంద్రస్వామి.
ఈ శుని….
మదిలోని పాపముతొలగించుదేవా.
మదిలోని…..
హృదిలోన దీపము వెలిగించుదేవ
ఓ ఫణి మం డిత ఓ ఫణి దీపిక
జనగణ వందిత నాగరాజ నాగరాజ నాగరాజ….
నాగులచవితి…..

వెండిదికన్ను పైడిదికన్ను వేసేము స్వామి
వెండి….
పిండి పాలు నిండు మనసుతో పొసేము స్వామి
పిండి….
కరుణించి ముత్తైదు కానుకలు గొనుమా.
కరుణించి. ….
విరిబోణికన్నియల కోరికలు వినుమ
ఓ మణిమండిత ఓ. ఫణి దీపిక
జనగణ వందిత నాగరాజ నాగరాజ నాగరాజ…
నాగులచవితి…..

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *