Mangala Harathulu

Amba Mangalam Jagadamba Mangalam

అంబ మంగళం జగదంబ మంగళం
మంగళ స్వరూపిణి గౌరి మంగళం
అంబ…..
మంగళం..2

వాణి మంగళం శర్వాణి మంగళం ..2
చదువు లమ్మ శారదా 0 బ నీకు మంగళం
వాణి….
అంబ….

మాత మంగళం జగన్మాతా మంగళం
మాత….
అన్నపూర్ణేశ్వరి దేవి మంగళం
మాత….
అంబ….

లక్ష్మి మంగళం శ్రీ లక్ష్మీ మంగళం ..2
మహాలక్ష్మి స్వరూపిణి గౌరి మంగళం
లక్ష్మి….
అంబ….

గౌరి మంగళం శౌరి మంగళం…2
గాయత్రి దేవి నీకు ఘనత మంగళం
గౌరి….
అంబ….

లలిత మంగళం శుభ చరిత మంగళం …..2
బాలాత్రిపుర సుందరీదేవి నీకు మంగళం
లలిత….
అంబ…..

శక్తి మంగళం మహా శక్తి మంగళం …2
మహిషాశురమర్ధనీ దేవి మంగళం
శక్తి……
అంబ…..

రాణి మంగళం కళ్యాణి మంగళం..2
రాజరాజేశ్వరి దేవి మంగళం
రాణి….
అంబ….
దుర్గ మంగళం కనక దుర్గ మంగళం..2
దుష్టస0హారిణిదేవి మంగళం
దుర్గ…..
అంబ……

జనని మంగళం జగజ్జనని మంగళం
జనని…..
పరమ శివుని హృదయ రాణి గౌరి మంగళం
జనని…..
అంబ…..2
మంగళ స్వరూపిణి….
గౌరి మంగళం…..2

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *