అష్టలక్ష్మీ , Laxmi Devilaxmi

Laxmi Devi Songs

శ్రీ లక్ష్మి రావమ్మా మా లక్ష్మి రావమ్మా.

శ్రీ లక్ష్మి రావమ్మా మా లక్ష్మి రావమ్మా.
విష్ణుపత్ని రావమ్మా మా ఇంటనె నివసించమ్మా.

శ్రీ లక్ష్మి రావమ్మా మా లక్ష్మి రావమ్మా.
విష్ణుపత్ని రావమ్మా మా ఇంటనె నివసించమ్మా.
నీవున్న ఇంటిలో
సౌభాగ్యంబులు తుల తూగంగ..
సముద్ర తనయా రావమ్మ
మా ఇంటనె నివసించామ్మా ॥శ్రీ లక్ష్మి॥
పాల సంద్రము పుట్టిన ఇల్లు
వైకుంఠం నీ మొట్టిన ఇల్లు
ఓ వరలక్ష్మి రావమ్మా
వరాలనన్ని మాకివ్వమ్ము ,॥శ్రీ లక్ష్మి॥
ఓ ధనలక్ష్మి రావమ్మా,
ధైర్య లక్ష్మి రావమ్మా
అష్టలక్ష్ములు మీరమ్మా
మా ఇంటనే నివాసించమ్మా ॥శ్రీ లక్ష్మి॥
ఓ కమలాక్షి రావమ్మా
కమల నేత్రి నీవమ్మా
కరుణా మూర్తి రావమ్మా
కరుణ మా పై చూపవమ్మా ॥శ్రీ లక్ష్మి

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *