Ganesh , Ganesh SongsGanesh

Ganesh Songs

హే పార్వతి తనయ శ్రీ గణపతి

ఓం శ్రీమాత్రెనమః
గణపతి మంగళ హారతి గాన నీరాజనం
నీలాల కన్ను ల్లో మెల్లమెల్లగా రాగం
రచన, గానం జోషి విజయలక్ష్మి
జై వాసవి జై జై వాసవి
పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి

హే పార్వతి తనయ శ్రీ గణపతి
దేవ ఓ విఘ్నరాజా నీకే తొలి పూజా

ఇంద్రాది దేవతలునినుగొల్వగ దేవ
ఓ విఘ్న రాజా …..
హే పార్వతీ…..
ఓ ఓ ఓ……
ఉ0డ్రాళ్లు నీకు నైవేద్యమయ్య మా తండ్రి రావయ్యా

ఆ వెండి కొండల ఆడేవూ నీవు నీ అండజేరి కొలిచేముగణపయ్య
మెండైన నీ దయను కురిపించ గా దేవ ఓ విఘ్న….
హే పార్వతి……

ఓ ఓ ఓ ఓ ……
లంబోదరా హే అంబాసుతా ఓ హేరంబ శంభు ప్రియా
ఆ అంబరాన గంగమ్మ ప్రేమ తో
అభిషేకములు చేసి ఉప్పొంగి పోవ0గా
శుభ0 బైనా నీరాజనములీయగా దేవ ఓ విఘ్న….
హే పార్వతి……
ఇంద్రాది….
దేవ ఓ…..3

Nagula Chaviti Songs

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *