Lalitha Sahasra namavali, Devi Harati , Mangala Gouri Lalitha Sahasra namavali

Sri Devi Harati Gaana Neerajanam

నా తల్లి లలితా సతీ హారతి ….

ఓం శ్రీమాత్రెనమః
శ్రీ దేవి హారతి గాన నీరాజనం
రచన, బ్రహ్మ శ్రీ విఠాలా చంద్రమౌళి శాస్త్రి గారు
గానం జోషి విజయలక్ష్మి

జై వాసవి జై జై వాసవి
టైపింగ్ పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి 🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘

నా తల్లి లలితా సతీ హారతి ….2
మాతా దయా సమేతా శ్రీ భగవతీ
నా తల్లి….

మోహ పిశాచమ్ము పూనుటే దుర్మతి
దేహమే నేన0చు తెలియంగ నైతి
మోహ….
సోహ మిత్యను భూతి శుద్ధాత్మ సద్గతి
సో హ…..
అహ నాకిడ ప్రీతి అవు నీకు విఖ్యాతి
అహ……
నా తల్లి….2

సత్య జ్ఞానానంద సమతా కలితవై
స్తుత్య చుంచనకోట శుద్ధాంత గత వై
సత్య……
ప్రత్యుపకారాది వాంఛా రహితవై
నిత్య మేలుము మమ్ము నిఖిలాత్మ హితవై
ప్రత్యుపకా….
నా తల్లి…..2
మాతా……
నాతల్లి….
అమ్మా……
నాతల్లి……3

ఈయరారే హారతి ఈశుసతీదేవి కి…..

ఈయరారే హారతి ఈశుసతీదేవి కి…..
ఈయ….

భక్తి తోడ పూజ సలుప …..ఆ ఆ
భాగ్యమ్ము ల నిచ్చునని ఈ ఈ ఈ
భక్తి…….
కరుణా0మృత దృక్కులతో …2 కదలి వచ్చు దేవేరి కి
ఈయ……

ఈ ప్రశాంత సమయము లో
ఈ భక్తుల రసఝరిలో
ఈ ప్రశాంత…..
జీవాత్మలు పరమాత్మయు ఏకాత్మ గ తోచువేళ
ఈయ ….

ఆదిశక్తి గాను తలచి అనునయి0 చకోరిపిలచి ….2
ఆర్ద్ర అశ్రునయనాలను …..2 అమ్మవేడు శుభ ఘడియను
ఈయ……

Vaasavi.net A complete aryavysya website

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *