దసరా నవరాత్రుల కు స్వాగతం బాలాత్రిపుర సుందరి పాట
పాట. తలసినంత చాలు
రచన. పొట్టి రెడ్డి జయలక్ష్మి
స్వరకర్త. పొట్టి రెడ్డి జయలక్ష్మి
ఊరు.శ్రీకాళహస్తి
టైపింగ్. పొట్టి రెడ్డి జయలక్ష్మి

తలచి నంత చాలు కనుల ముందు నిలిచేవు నిన్ను తలవని దే మది
వుండు నా నిన్ను పిలవని దే పె ద వుండునా… తలవినంత
మణి ద్వీప వాసినివై నిలచినావమ్మా
బాల త్రిపురసుందరీ వై పలికే వమ్మ
చూడ చూడ ముద్దు లొలు కు నీదు రూపమూ…..చూడ చూడ
చిన్ని చిన్ని పాదములతో ఆడరా వామ్మా….తలచి నంత
పాయసా న్న నైవేద్యమే ఆరగింపుమా
తుమ్మి పువ్వు అర్చననే స్వీకరించుమా… పాయ సాన్న
హాసముతో హరతినే అందుకో వమ్మ…హా సము తో
భక్తి తోనే కొలిచెద మూ ముక్తి నీవమ్మ… తలచుకు న్న

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *