BRUHASPATI KAVACHAM (GURU KAVACHAM) – TELUGU
అస్య శ్రీబృహస్పతి కవచమహా మంత్రస్య, ఈశ్వర ఋషిః, అనుష్టుప్ ఛందః, బృహస్పతిర్దేవతా, గం బీజం, శ్రీం శక్తిః, క్లీం కీలకమ్, బృహస్పతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః || ధ్యానమ్ అభీష్టఫలదం వందే సర్వజ్ఞం సురపూజితమ్ | అక్షమాలాధరం శాంతం ప్రణమామి…







